తెలంగాణ లో మరో 5 నగరాలకు ఫ్రీ WIFI…..

తెలంగాణ లో మరో 5 నగరాలకు  ఫ్రీ WIFI…..

తెలంగాణ వాసులకు ఒక శుభవార్త ఇప్పుడు మొత్తం తెలంగాణ అంతటికి ఫ్రీ వైఫై సర్వీసెస్ ని అందించేటందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది . వీటిలో ముఖ్యంగా వరంగల్ ,ఖమ్మం ,నిజామాబాద్ ,రామగుండం ప్రాంతాలలో ఫ్రీ సర్వీసెస్ ని అందించనుంది . దీనికి  మౌలిక సదుపాయాలకు అవసరమైన సర్వీస్ ప్రొవైడర్స్ కి కొన్ని  డిస్కౌంట్స్ ఇవ్వాలని సూచించింది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile