BSNL సరికొత్త స్కీమ్ తో మనముందుకు వచ్చేసింది
By
Team Digit |
Updated on 07-Jul-2017
BSNL సరికొత్త స్కీమ్ తో మనముందుకు వచ్చేసింది .
Survey✅ Thank you for completing the survey!
ఎవరైతే BSNL కనెక్షన్స్ ని పేస్ బుక్ అండ్ ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా కొనుగోలు చేస్తారో వారికి ఒకనెల ఫ్రీ సర్వీసును BSNL ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. BSNL యొక్క ల్యాండ్‌లైన్, FTTH, బ్రాడ్‌బ్యాండ్ వంటి వాటిలో ఏది తీసుకున్నా ఒకనెల ఫ్రీ సర్వీసు అందుబాటులో ఉంటుంది. BSNL దీనిని తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలిపింది .
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile