BSNL ఇప్పుడు మార్కెట్లో ఒక కొత్త ఆఫర్ ను ప్రవేశపెట్టింది

BSNL ఇప్పుడు మార్కెట్లో  ఒక కొత్త  ఆఫర్  ను  ప్రవేశపెట్టింది

రిలయన్స్  జియో  ను దెబ్బకొట్టటానికి  BSNL ఇప్పుడు మార్కెట్లో  ఒక కొత్త  ఆఫర్  ను  ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్  ప్రీ పైడ్ యూజర్స్  కోసం ప్రవేశపెట్టబడింది.ఈ ఆఫర్ యొక్క  ధర  Rs. 444 దీని కింద  BSNL ప్రీ పైడ్  యూజర్స్ కి 360GB డేటా లభిస్తుంది.  

Digit.in Survey
✅ Thank you for completing the survey!

BSNL యొక్క  STV Rs. 444 ప్రీ పైడ్ ఆఫర్ కింద  యూజర్స్ కి ప్రతీ రోజూ  4GB డేటా లభిస్తుంది.  ఈ ఆఫర్  90  రోజుల  వాలిడిటీ తో లభ్యమవుతుంది.   అయితే ఈ ఆఫర్ లో కేవలం  3G డేటా లభ్యమవుతుంది.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile