BSNL అదిరే ఆఫర్ నెలకి 300 GB డేటా
By
Team Digit |
Updated on 19-Apr-2017
HIGHLIGHTS
9నుంచి ఉదయం 7వరకు అన్ లిమిటెడ్ కాల్స్ ని చేసుకోవచ్చు
BSNL అదిరే ఆఫర్ నెలకి 300 GB డేటా
BSNL నెలకి రూ. 249 బ్రాండ్ బాండ్ ప్లాన్ క్రింద యూజర్స్ 300 జిబి నెల రోజుల పాటు సొంతం చేసుకోవచ్చు.అంతే కాకుండా రాత్రి 9నుంచి ఉదయం 7వరకు అన్ లిమిటెడ్ కాల్స్ ని చేసుకోవచ్చు . ఈ ఆఫర్ వచ్చే ఆరు నెలల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత కష్టమర్లు రూ. 499లోకి చేంజ్ చేసుకోవాలి .ఈ ప్లాన్ లో యూజర్స్ రోజుకి 10 జిబి డేటా లభిస్తుంది మరియు . 2ఎంబీపీఎస్ స్పీడ్ ఉంటుంది. 10 జిబి డేటా అయిపోయిన తరువాత 1 ఎంబిపిఎస్ తో మీరు డేటా పొందవచ్చు.ఇంతకు ముందరే bsnl యూజర్స్ కోసం ఈ ఆఫర్ తీసుకువచ్చింది . అయితే కొత్తగా వచ్చే కస్టమర్స్ 1జిబి డేటా ఫ్రీగా పొందే అవకాశాన్ని BSNL ఇస్తోంది.
Survey✅ Thank you for completing the survey!
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile