1GB డేటా 28 రోజుల వరకు చెల్లుబాటు.

HIGHLIGHTS

BSNL నుంచి తమ యూజర్స్ అందరికి ఫ్రీ డేటా

1GB  డేటా  28 రోజుల వరకు చెల్లుబాటు.

BSNL నుంచి తమ  యూజర్స్  అందరికి  ఫ్రీ  డేటా 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1GB  డేటా  28 రోజుల వరకు చెల్లుబాటు.

BSNL మరొక  సారి ఒక కొత్త  ప్రమోషనల్ ప్లాన్  ను  తీసుకువచ్చింది . ఈ  కొత్త  ప్లాన్ క్రింద BSNL తమ  యూజర్స్  కి 1GB డేటా  ఫ్రీ  గా అందివ్వనుంది. ఎవరైతే  స్మార్ట్  ఫోన్ వినియోగదారులున్నారో  వారందరికీ  ఈ ఆఫర్  వర్తిస్తుంది. భారీ డిస్కౌంట్స్ తో ఈ ప్రోడక్ట్స్ మీ సొంతం చేసుకోండి.
డిజిటల్  ఇండియా క్యాంపైన్  ప్రమోట్ చేసే  ఉద్దేశ్యం  తోనే  BSNL ఈ ప్లాన్  ను  ప్రవేశపెట్టింది . దీని ద్వారాగా ఇప్పటివరకు  ఇంటర్నెట్  ను యూస్  చేయనివారు కూడా  చేస్తారని  తెలిపింది. bsnl  ఈ ప్లాన్  క్రింద స్మార్ట్  ఫోన్  వాడకం  దారులందరు ఈ ఫ్రీ  డేటా వచ్చే 15 రోజుల  లోపు  పొందుతారు. ఈ 1GB  డేటా 28 రోజుల వరకు చెల్లుబాటులో ఉంటుంది. 
ప్రస్తుతం BSNL ఒక  కొత్త ప్లాన్  ను ప్రవేశ పెట్టింది. ఈ ప్లాన్ క్రింద  Rs. 339 లో  యూజర్స్  కి ప్రతిరోజూ 2GB  డేటా తో  పాటుగా అన్లిమిటెడ్  కాల్స్  చేసుకొనే సదుపాయం  వుంది. 

భారీ డిస్కౌంట్స్ తో ఈ ప్రోడక్ట్స్ మీ సొంతం చేసుకోండి.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile