బాహుబలి 2 సినిమా పేస్ బుక్ లో

HIGHLIGHTS

అందరూ దాన్ని డౌన్ లోడ్ చేసుకునే పనిలో పడ్డారు

బాహుబలి 2 సినిమా  పేస్ బుక్ లో

భాహుబలి  అంటే తెలుగోడి  గర్వం  కాలరెత్తుకుని  ప్రతివాడు చెప్పుకు  తిరిగే  సినిమా, అలాంటి ఈ సినిమా  ఎన్ని  చరిత్రలు సృష్టించిందో  ప్రత్యేకించి  చెప్పనవసరం  లేదు.  రూ. 1000 కోట్లను దాటి రూ. 1500 కోట్ల వైపుగా దూసుకెళుతూ భారతీయ సినిమాను తలెత్తుకునేలా చేసింది. అయితే చాలామంది  ఈ సినిమాకు సంబంధించిన ప్రింట్ ను అప్పుడే ఇంటర్నెట్లో పెట్టేస్తున్నారు. ఇది కొత్త విషయం కాదని 
 తెలుసు  అయితే ఇప్పుడు ఎవరో  దాదాపు  సినిమా మొత్తాన్ని ఫేస్‌బుక్‌లో పెట్టటం  సంచలన  వార్త . ఫేస్‌బుక్‌లో ఇప్పుడు అది హల్చల్ 
 చేస్తోంది. హెచ్ డి మూవీని ఫేస్‌బుక్‌లో పెట్టడంతో అందరూ దాన్ని డౌన్ లోడ్ చేసుకునే పనిలో పడ్డారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile