ZEBRONICS Soundbar today available at lowest price on amazon sale
Amazon Sale: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ఈరోజు మూడో రోజుకు చేరుకుంది మరియు ఈరోజు కూడా డీల్స్ అందిస్తోంది. ఈ సేల్ నుంచి ఈరోజు గొప్ప సౌండ్ బార్ డీల్ ఒకటి అందించింది. ఆ సౌండ్ అబ్రా డీల్ గురించి మనం ఇప్పుడు చూడనున్నాము. అదేమిటంటే, డ్యూయల్ వైర్లెస్ సబ్ ఉఫర్ తో వచ్చే ZEBRONICS Soundbar ఈరోజు అమెజాన్ నుంచి ఎన్నడూ చూడనంత చవక ధరకే లభిస్తుంది. ఈ సౌండ్ బార్ పై అమెజాన్ అందించిన ఆఫర్స్ మరియు ఈ సౌండ్ బార్ ఫీచర్స్ కంప్లీట్ గా తెలుసుకోండి.
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి ఈరోజు ఈ సౌండ్ బార్ డీల్ ను అందించింది. ఈ సేల్ నుంచి జెబ్రోనిక్స్ Juke bar 9550 pro సౌండ్ బార్ పై ఈ డీల్ ను అందించింది. అమెజాన్ సేల్ నుంచి ఈ సౌండ్ బార్ 75% భారీ డిస్కౌంట్ తో రూ. 15,999 రూపాయల ఆఫర్ ధరతో సేల్ అవుతోంది. అయితే, ఈ సౌండ్ బార్ పై రూ. 2,000 అతి భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించడం ద్వారా ఈ సౌండ్ బార్ ను తక్కువ రేటుకు అందుకునే అవకాశం అందించింది.
అదేమిటంటే, ఈ సౌండ్ బార్ ను HDFC బ్యాంక్ కార్డ్స్ తో ఈ సౌండ్ బార్ ను కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 13,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here
Also Read: Amazon Sale: Samsung Galaxy A55 5G స్మార్ట్ ఫోన్ పై రూ. 15,000 భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్.!
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 5.2 సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 625W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఇందులో మూడు స్పీకర్లు కలిగిన బార్, రెండు వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లు మరియు రెండు వైర్లెస్ సబ్ ఉఫర్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కంప్లీట్ సెటప్ కలిగి ఉంటుంది మరియు జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది.
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ Dolby Audio 5.2 సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI ARC, AUX, ఆప్టికల్, USB మరియు లేటెస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ జెబ్రోనిక్స్ పవర్ ఫుల్ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ నుంచి చాలా తక్కువ ధరకు అందుకునే అవకాశం అందించింది.