అతి భారీ డిస్కౌంట్ తో రూ. 2,999 కే లభిస్తున్న జెబ్రోనిక్స్ పవర్ ఫుల్ Soundbar

Updated on 12-Jun-2025
HIGHLIGHTS

అతి చవక ధరలో పవర్ ఫుల్ Soundbar కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్

పవర్ ఫుల్ సౌండ్ బార్ అతి భారీ డిస్కౌంట్ తో చాలా చవక ధరకు లభిస్తోంది

ఇయర్ బడ్స్ రేటుకే ఈ బిగ్ సౌండ్ బార్ ను అందుకునే అవకాశం

అతి చవక ధరలో పవర్ ఫుల్ Soundbar కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ ZEBRONICS పవర్ ఫుల్ సౌండ్ బార్ అతి భారీ డిస్కౌంట్ తో చాలా చవక ధరకు లభిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే ఇయర్ బడ్స్ రేటుకే ఈ బిగ్ సౌండ్ బార్ ను అందుకునే అవకాశం ఉంది. ఈ ఆఫర్ ఎక్కడ లభిస్తుంది మరియు ఈ సౌండ్ బార్ ఫీచర్స్ ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.

ఏమిటా Soundbar ఆఫర్?

జెబ్రోనిక్స్ యొక్క బడ్జెట్ 80W సౌండ్ బార్ Juke BAR 3903 ఈరోజు ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ సౌండ్ బార్ పై అమెజాన్ అందించిన భారీ ఆఫర్స్ కారణంగా ఈ సౌండ్ బార్ ఇంత చవక ధరకు లభిస్తుంది.

అమెజాన్ అందించిన ఆఫర్స్ ఏమిటీ?

అమెజాన్ ఇండియా ఈరోజు ఈ సౌండ్ బార్ పై 50 శాతం భారీ డిస్కౌంట్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 3,499 ధరకే లిస్ట్ అయ్యింది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 500 అదనపు డిస్కౌంట్ కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 2,999 అతి చవక రేటుకే అందుకోవచ్చు. Buy From Here

Also Read: Android 16 Pixel: పిక్సెల్ ఫోన్స్ కోసం స్టేబుల్ అప్డేట్ రోల్ అవుట్ చేసిన గూగుల్.!

ఈ Soundbar ఫీచర్స్ ఏమిటి?

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో రెండు 15W స్పీకర్లు కలిగి టోటల్ 30W సౌండ్ అందించే బార్ మరియు 50W సౌండ్ అందించే సబ్ ఉఫర్ ని కలిగి ఉంటుంది. అయితే, ఇది వర్చువల్ 5.1 సరౌండ్ సౌండ్ ఫీచర్ తో గొప్ప సౌండ్ అందిస్తుందని జెబ్రోనిక్స్ పేర్కొంది. ఈ సౌండ్ బార్ చాలా స్లీక్ డిజైన్ మరియు వాల్ మౌంట్ ఫీచర్ తో కూడా వస్తుంది. ఇది బడ్జెట్ ధరలో లాంగ్ బార్ కలిగిన డిజైన్ తో ఉంటుంది.

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ రిమోట్ కంట్రోల్ మరియు ఇన్ బార్ కంట్రోల్ బటన్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, AUX మరియు బ్లూటూత్ వెర్షన్ 5.1 కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి 3.8 రేటింగ్ కలిగి ఉంటుంది. అయితే, ఈ బడ్జెట్ లో ఈ సౌండ్ బార్ మంచి ఫీచర్స్ కలిగిన సౌండ్ బార్ లలో ఒకటిగా కూడా ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :