ZEBRONICS Dolby soundbar today available at rs 4999 only
ZEBRONICS Dolby సౌండ్ బార్ ఈరోజు కేవలం రూ. 4,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ నిన్న కూడా రూ. 5,999 ధరలో సేల్ అయ్యింది. అయితే, ఈరోజు మరింత చవక ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది. బడ్జెట్ ధరలో డాల్బీ సౌండ్ బార్ కోసం సెర్చ్ చేస్తున్న వారు ఈరోజు అందుబాటులో ఉన్న ఈ సౌండ్ బార్ డీల్ ను చూడవచ్చు.
జెబ్రోనిక్స్ డాల్బీ సౌండ్ బార్ Juke Bar 6500 ఈరోజు ఈ డిస్కౌంట్ ప్రైస్ లో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ రూ. 6,499 లాంచ్ అయ్యింది మరియు నిన్న మొన్న కూడా రూ. 5,999 రూపాయల ధరలో సేల్ అయ్యింది. అయితే, ఈరోజు ఈ సౌండ్ బార్ కేవలం రూ. 4,999 అతి తక్కువ ధరలో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ఈ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Also Read: Samsung Galaxy S24 FE 5G ఆల్ టైమ్ చవక ధరలో లభిస్తోంది.!
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో స్లీక్ అండ్ ప్రీమియం డిజైన్ తో రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 200W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది మరియు వాల్ మౌంట్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ సౌండ్ బార్ ఫుల్ ఫంక్షన్ రిమోట్ కంట్రోల్ తో కూడా వస్తుంది.
ఇక సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ వర్చువల్ 5.1 ఛానల్ ఫి 1ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో డీసెంట్ సౌండ్ ను అందుకోవచ్చని చెబుతున్నారు. ఇందులో HDMI Arc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి కనెక్టివిటీ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి మంచి రివ్యూలు మరియు 4.3 స్టార్ రేటింగ్ కూడా అందుకుంది.