zebronics Dolby 5.1 soundbar today available at lowest price ever
లాస్ట్ పవర్ ఫుల్ సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారికి ఈరోజు గొప్ప సౌండ్ బార్ ఆఫర్ అందుబాటులో ఉంది. జెబ్రోనిక్స్ Dolby 5.1 soundbar ఈరోజు అమెజాన్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో ఎన్నడూ చూడనంత చవక ధరకు లభిస్తోంది. బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ సౌండ్ బార్ కోసం సెర్చ్ చేస్తున్న వారు ఈ రోజు లభిస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ పై ఒక లుక్కేయవచ్చు.
జెబ్రోనిక్స్ డాల్బీ 5.1 సౌండ్ బార్ Zeb-Juke BAR 9500WS PRO ను ఈరోజు 80% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 9,999 ధరకే సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై HDFC బ్యాంక్ రూ. 999 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను ఈరోజు కేవలం రూ. 9,000 రూపాయలకే ఆఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here
Also Read: Samsung Galaxy F06 5G: 10 వేల సెగ్మెంట్ లో ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
జేబీరోనిక్స్ యొక్క ఈ సౌండ్ బార్ మూడు స్పీకర్లు కలిగిన బార్ మరియు రెండు శాటిలైట్ స్పీకర్లు మరియు సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ టోటల్ 525W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ కాంపాక్ట్ డిజైన్ తో ఆకట్టుకుంది.
ఈ సౌండ్ బార్ Dolby Audio 5.1 సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI ARC, ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది. ఈ సౌండ్ బార్ నిన్న మొన్నటి వరకు 13 వేల రూపాయల బడ్జెట్ లో లభించగా, ఈరోజు అమెజాన్ సేల్ నాన్సీ కేవలం 9 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది.