అమేజాన్ నుండి అతితక్కువ ధరకే ఈ సబ్ వూఫర్ సౌండ్ బార్స్ కొనవచ్చు.

HIGHLIGHTS

మీ LED టీవీకి తగినటువంటి ఈ సబ్ వూఫర్ సౌండ్ బార్స్ పైన, అమేజాన్ ఇండియా తన ఆన్లైన్ ప్లాట్సారం ద్వారా బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్లను అందిస్తోంది.

అమేజాన్ నుండి అతితక్కువ ధరకే ఈ సబ్ వూఫర్ సౌండ్ బార్స్ కొనవచ్చు.

నేటి ఆధునిక కాలంలో సినీ హాలుకు వెళ్లకుండానే అటువంటి సినీమ్యాటిక్ సౌండ్ ని మీ ఇంట్లోనే అందించవచ్చు. అటువంటి మంచి సౌండ్ అందిచగల సౌండ్ బార్స్ పెద్ద బాస్ అందించగల ఒక సబ్ వూఫర్ తో వస్తే, ఇక ఆడియో మరియు వీడియోలు కూడా సూపర్ బాస్ సౌండుతో ఎంజాయ్ చెయ్యొచ్చు. కాబట్టి, మీ LED టీవీకి తగినటువంటి ఈ సబ్ వూఫర్ సౌండ్ బార్స్ పైన, అమేజాన్ ఇండియా తన ఆన్లైన్ ప్లాట్సారం ద్వారా బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్లను అందిస్తోంది.       

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1. Blaupunkt SBW-100

జర్మనీ యొక్క గొప్ప ఎలక్ట్రానిక్స్ సంస్థ అయినటువంటి Blaupunkt  నుండి వచ్చినటువంటి ఈ సబ్ వూఫర్ సౌండ్ బార్ 120W  RMS శక్తితో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఇది గొప్ప సినీమ్యాటిక్ సరౌండ్ సౌండ్ ని అందిస్తుంది కాబట్టి, మీరు చూసే సినిమా, మీకు సినిమా థియేటర్ వంటి అనుభూతిని అందిస్తుంది. ఈ సౌండ్ బార్ యొక్క MRP Rs.12,999 రూపాయలుగా ఉండగా, అమేజాన్ దీని పైన 6,499 రూపాయల డిస్కౌంటుతో, కేవలం Rs. 5,999 ధరకే కొనుగోలు చేయవచ్చు. నేరుగా కొనడానికి (Amazon) పైన  నొక్కండి.

2. Rhythm&Blues SB100             

Rhythm&Blues యొక్క ఈ సబ్ వూఫర్ సౌండ్ బార్ 120W  RMS శక్తితో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఇది గొప్ప సినీమ్యాటిక్ సరౌండ్ సౌండ్ ని అందిస్తుంది కాబట్టి, మీరు చూసే సినిమా, మీకు సినిమా థియేటర్ వంటి అనుభూతిని అందిస్తుంది. ఈ సౌండ్ బార్ యొక్క MRP Rs.15,999 రూపాయలుగా ఉండగా, అమేజాన్ దీని పైన 7,000 రూపాయల డిస్కౌంటుతో, కేవలం Rs. 8,999 ధరకే కొనుగోలు చేయవచ్చు. నేరుగా కొనడానికి (Amazon) పైన  నొక్కండి.  

3. boAt Aavante 3000

boAt నుండి వచ్చిన ఈ సబ్ వూఫర్ సౌండ్ బార్ 120W  RMS శక్తితో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఇది గొప్ప సినీమ్యాటిక్ సరౌండ్ సౌండ్ ని అందిస్తుంది కాబట్టి, మీరు చూసే సినిమా, మీకు సినిమా థియేటర్ వంటి అనుభూతిని అందిస్తుంది. ఈ సౌండ్ బార్ యొక్క MRP Rs. 29,990 రూపాయలుగా ఉండగా, అమేజాన్ దీని పైన 19,491 రూపాయల డిస్కౌంటుతో, కేవలం Rs. 10,499 ధరకే కొనుగోలు చేయవచ్చు. నేరుగా కొనడానికి (Amazon) పైన  నొక్కండి.  

4. Philips DSP-475 U

Philips నుండి వచ్చిన ఈ సబ్ వూఫర్ సౌండ్ బార్ 3 ఇంచ్ శాటిలైట్ స్పీకర్లతో వస్తుంది మరియు 5 అంగుళాల వూఫరుతో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఇది గొప్ప  సరౌండ్ సౌండ్ ని అందిస్తుంది కాబట్టి, మీకు సౌండ్ అనుభూతిని అందిస్తుంది. ఈ సౌండ్ బార్ యొక్క MRP Rs. 12,990 రూపాయలుగా ఉండగా, అమేజాన్ దీని పైన 7,791 రూపాయల డిస్కౌంటుతో, కేవలం Rs. 5,199 ధరకే కొనుగోలు చేయవచ్చు. నేరుగా కొనడానికి (Amazon) పైన  నొక్కండి.  

5. boAt Aavante 1200

boAt నుండి వచ్చిన ఈ సబ్ వూఫర్ సౌండ్ బార్ 80W  RMS శక్తితో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఇది గొప్ప సినీమ్యాటిక్ సరౌండ్ సౌండ్ ని అందిస్తుంది కాబట్టి, మీరు చూసే సినిమా, మీకు సినిమా థియేటర్ వంటి అనుభూతిని అందిస్తుంది. ఈ సౌండ్ బార్ యొక్క MRP Rs. 13,990 రూపాయలుగా ఉండగా, అమేజాన్ దీని పైన 7,991 రూపాయల డిస్కౌంటుతో, కేవలం Rs. 5,999 ధరకే కొనుగోలు చేయవచ్చు. నేరుగా కొనడానికి (Amazon) పైన  నొక్కండి.   

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo