Amazon Sale ఆఫర్ చేస్తున్న బెస్ట్ Earbuds డీల్స్ పై ఒక లుక్కేయండి.!

Updated on 24-Sep-2025
HIGHLIGHTS

Amazon Sale నుంచి ఈరోజు అనేకమైన బెస్ట్ ఇయర్ బడ్స్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి

బెస్ట్ బెస్ట్ Earbuds డీల్స్ ఈరోజు ప్రత్యేకంగా అందిస్తున్నాము

ఈరోజు అమెజాన్ ఇండియా బెస్ట్ డీల్స్ ఆఫర్ చేస్తోంది

Amazon Sale నుంచి ఈరోజు అనేకమైన బెస్ట్ ఇయర్ బడ్స్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి నుంచి బెస్ట్ బెస్ట్ Earbuds డీల్స్ ఈరోజు ప్రత్యేకంగా అందిస్తున్నాము. ఈ బడ్స్ ఇండియన్ మార్కెట్లో లేటెస్ట్ గా లాంచ్ అయ్యాయి మరియు అమెజాన్ సేల్ నుంచి మంచి ఆఫర్ ధరలో కూడా లభిస్తున్నాయి. అమెజాన్ సేల్ నుంచి అందించిన ఈ బెస్ట్ ఇయర్ బడ్స్ డీల్స్ పై ఒక లుక్కేయండి.

Amazon Sale Earbuds Deal

ఈరోజు అమెజాన్ ఇండియా బెస్ట్ డీల్స్ ఆఫర్ చేస్తోంది. వాటిలో ఒక మూడు ఇయర్ బడ్స్ మంచి డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. ఈ బడ్స్ వాటి ఫీచర్స్ మరియు ప్రత్యేకమైన డిజైన్ పరంగా ఆకట్టుకుంటాయి. ఇందులో Skullcandy, Noise మరియు realme లేటెస్ట్ బడ్స్ పియా అందించిన డీల్స్ ఈరోజు చూడనున్నాము.

Skullcandy Dime Evo

ఈ బడ్స్ ను స్కల్ క్యాండీ ఇటీవల ఇండియాలో విడుదల చేసింది. ఈ బడ్స్ ఈరోజు అమెజాన్ అందించిన 86% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 3,699 ఆఫర్ ధరకే అమెజాన్ సేల్ నుండి లభిస్తున్నాయి. ఈ బడ్స్ 36Hr బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంటుంది. ఈ బడ్స్ తన యూనిక్ క్లిప్ ఎనీవేర్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఇది స్కల్ క్యాండీ మ్యూజిక్ యాప్ సపోర్ట్, ANC, మంచి కాలింగ్ కోసం HD మైక్ సెటప్ మరియు IPX4 వాటర్ రెసిస్టెంట్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. Buy From Here

realme Buds Air 7 Pro

ఇది రియల్ మీ లేటెస్ట్ గా అందించిన ప్రీమియం ఇయర్ బడ్స్ మరియు ఈరోజు అమెజాన్ నుంచి రూ. 4,499 ధరలో లభిస్తుంది. ఈ ఇయర్ బడ్స్ 11mm ఉఫర్ + 6mm ట్వీటర్ డ్యూయల్ స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో 53 dB ANC, LHDC, 45Ms లో లెటెన్సీ, 360° స్పేషియల్ ఆడియో, AI లైవ్ ట్రాన్స్ లేషన్, బ్లూటూత్ 5.4 సపోర్ట్, 6 మైక్ Ai డీప్ నోయిస్ క్యాన్సిలేషన్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్స్ ఉన్నాయి. ఇది ప్రీమియం సౌండ్ మరియు డిజైన్ కలిగి ఉంటుంది. Buy From Here

Also Read: Flipkart BBD Sale నుంచి భారీ డిస్కౌంట్ 20 వేల బడ్జెట్ లో లభిస్తున్న 55 ఇంచ్ Smart Tv

Noise Master Buds

నోయిస్ యొక్క ఈ లేటెస్ట్ బడ్స్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి ఈ బడ్స్ 38% డిస్కౌంట్ తో కేవలం రూ . 4,999 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ బడ్స్ పై No Cost EMI మరియు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అందించింది. ఈ బడ్స్ Bose సౌండ్ సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ బడ్స్ 49dB అడాప్టివ్ ANC, LHDC 5.0, గొప్ప స్పేషియల్ ఆడియో, 6 mic ENC, డ్యూయల్ పైరింగ్, IPX5 వాటర్ రెసిస్టెంట్ వంటి ఫీచర్స్ తో పాటు 44 గంటల ప్లే టైమ్ అందించే బ్యాటరీ కలిగి ఉంటుంది. Buy From Here

గమనిక: ఈ న్యూస్ ఆర్టికల్ అమెజాన్ సేల్ అఫిలియేట్ లింక్స్ కలిగి ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :