SONY Dolby Atmos సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ Black Friday బిగ్ డిస్కౌంట్ అందుకోండి.!

Updated on 23-Nov-2025
HIGHLIGHTS

Flipkart Black Friday సేల్ ఈరోజు నుంచి ప్రారంభించింది

ఈ సేల్ నుంచి గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది

SONY Dolby Atmos సౌండ్ తో అందించిన లేటెస్ట్ సౌండ్ బార్ పై ఈ బిగ్ డీల్స్ అందించింది

Flipkart Black Friday సేల్ ఈరోజు నుంచి ప్రారంభించింది. ఈ సేల్ నుంచి గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ సేల్ నుంచి అందించిన సౌండ్ బార్ డీల్స్ లో బెస్ట్ డీల్ ఈరోజు ప్రత్యేకంగా అందిస్తున్నాము. అదేమిటంటే, SONY Dolby Atmos సౌండ్ టెక్నాలజీతో ఇటీవల అందించిన లేటెస్ట్ సౌండ్ బార్ పై ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ బిగ్ డీల్ బార్ డీల్ వివరాలు చూద్దామా.

SONY Dolby Atmos సౌండ్ బార్ డీల్స్

ఫ్లిప్ కార్ట్ ఈరోజు నుంచి ప్రారంభించిన బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి ఈ డీల్ అందించింది. సోనీ లేటెస్ట్ సౌండ్ బార్ HT-G700 పై ఈ డీల్స్ అందించింది. ఇక డీల్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి 58% భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 19,999 ధరతో ఫ్లిప్ కార్ట్ నుంచి లిస్ట్ అయ్యింది.

ఇది కాకుండా సెలెక్టెడ్ క్రెడిట్ కార్డు తో ఈ సౌండ్ బార్ కొనుగోలు చేసే యూజర్లకు రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ రెండు డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 17,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.

Also Read: మీ Phone Hang అవ్వకుండా కాపాడే ఈ బెస్ట్ మెయింటెనెన్స్ ట్రిక్స్ గురించి మీకు తెలుసా.!

SONY Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ సోనీ సౌండ్ బార్ 3.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 400W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ అల్ట్రా ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది మరియు మీ స్మార్ట్ టీవీ కోసం బెస్ట్ పార్ట్నర్ గా ఉంటుంది. ఈ సౌండ్ బార్ 3.1 ఛానల్ సెటప్ కలిగి ఉన్నా కూడా ఈ సౌండ్ బార్ 7.1 సరౌండ్ సౌండ్ అందిస్తుందని సోనీ తెలిపింది. ఇందులో మూడు స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్ మరియు డీప్ బాస్ అండ్ పవర్ ఫుల్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది.

ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ మరియు DTS:X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ S-Force Pro మరియు వర్టికల్ సౌండ్ ఇంజిన్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఓవరాల్ ఫీచర్స్ తో ఈ సౌండ్ బార్ సినిమా థియటర్ వంటి గొప్ప సౌండ్ అందిస్తుందని ఈ సౌండ్ బార్ కొనుగోలు చేసిన యూజర్లు కూడా చెబుతున్నారు. ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి ఈ సౌండ్ బార్ 4.5 స్టార్ రేటింగ్ మరియు గొప్ప రివ్యూలు కూడా అందుకుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ సపోర్ట్ వంటి మల్టీ కనెక్టివిటీ స[సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :