Prime Day Early Day Deal on GOVO 5.2 Dolby soundbar
Prime Day Early Day Deal: అమెజాన్ సేల్ స్టార్ట్ కావడానికి ఇంకా రెండు రోజులు ఉండగానే అమెజాన్ ముందుగానే ప్రైమ్ డే అర్లీ డే డీల్స్ ప్రకటించడం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా లేటెస్ట్ గా భారీ సౌండ్ బార్ డీల్ ఒక అనౌన్స్ చేసింది. ఈ అమెజాన్ ఆఫర్ తో డ్యూయల్ సబ్ ఉఫర్ తో వచ్చే 5.2 Dolby సౌండ్ బార్ ను కేవలం 10 వేల రూపాయల బడ్జెట్ ధరలో పొందే అవకాశం అమెజాన్ అందించింది. అమెజాన్ ఈరోజు అనౌన్స్ చేసిన ఈ సౌండ్ బార్ ఆఫర్ మరియు ఈ సౌండ్ బార్ పూర్తి వివరాలు తెలుసుకోండి.
ప్రైమ్ డే అర్లీ డే డీల్ లో భాగంగా ఈ స్మార్ట్ బార్ డీల్ అందించింది. డీల్ ఏమిటంటే, నిన్న మొన్నటి వరకు రూ. 13,999 రూపాయల ధరలో సేల్ అయిన GOVO GOSURROUND 999 డ్యూయల్ సబ్ ఉఫర్ సౌండ్ బార్ ని ప్రైమ్ డే సేల్ నుంచి రూ. 2500 భారీ డిస్కౌంట్ తో రూ. 11,499 ధరకే సేల్ చేస్తుందని అమెజాన్ ప్రకటించింది. అయితే, ఈ ఆఫర్ కేవలం ప్రైమ్ డే సేల్ నుంచి కొనుగోలు చేసే ప్రైమ్ సభ్యులకు మాత్రమే లభిస్తుంది.
డిడ్ మాత్రమే కాదు ప్రైమ్ డే సేల్ నుంచి ఈ సౌండ్ బార్ ను BOBCARD EMI మరియు HDFC కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 10,350 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. Check Offer here
Also Read: Samsung Galaxy S24 Ultra 5G పై బిగ్ డీల్ రివీల్ చేసిన అమెజాన్.!
ఈ గోవో సౌండ్ బార్ పవర్ ఫుల్ సౌండ్ అందించే డ్యూయల్ ఉఫర్, ఫుల్ సరౌండ్ సౌండ్ అందించే రియర్ శాటిలైట్ స్పీకర్లు మరియు క్లియర్ వోకల్స్ అందించే మూడు స్పీకర్లు కలిగిన బార్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 660W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్స్ మరియు రిమోట్ కంట్రోల్ తో కూడా వస్తుంది.
ఈ పవర్ ఫుల్ సౌండ్ బార్ Dolby Audio టెక్నాలజీ సపోర్ట్ తో సినిమా హాల్ వంటి గొప్ప థ్రిల్లింగ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ అబ్రా HDMI (ARC), AUX, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వెర్షన్ 5.3 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ను అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి ఈ డిస్కౌంట్ ధరకు అందుకోవచ్చు.