PHILIPS Dolby Atmos soundbar first time available at 16k offer price on amazon
PHILIPS Dolby Atmos సౌండ్ బార్ ఫస్ట్ టైం ఊహించనంత చవక ధరలో ఈరోజు లభిస్తోంది. 30 వేల రూపాయల ప్రైస్ ట్యాగ్ తో ఇండియన్ మార్కెట్లో విడుదలైన పిలిప్స్ పవర్ఫుల్ సౌండ్ బార్, ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం 16 వేల రూపాయల బడ్జెట్ ప్రైస్ లో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ యూజర్ల నుంచి మంచి రివ్యూలు మరియు మంచి రేటింగ్ కూడా అందుకుంది. మరి ఈరోజు లభిస్తున్న ఈ ఫిలిప్స్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ డీల్ పూర్తి వివరాలు చూద్దామా.
ఫిలిప్స్ 3.1 ఛానల్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ మోడల్ Audio Tab 7807 ఫస్ట్ టైమ్ అతి చవక ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ పై అమెజాన్ అందించిన భారీ డీల్స్ కారణంగా ఇంత చవక ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ 2025 లో ఇండియాలో రూ. 29,990 రూపాయల ప్రైస్ తో లాంచ్ అయ్యింది. అయితే, 2026 నుంచి ఈ సౌండ్ బార్ భారీ ప్రైస్ కట్ తో రూ. 21,990 రూపాయల ఆఫర్ సేల్ అయ్యింది.
అయితే, ఈ ప్రీమియం సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ మరింత బిగ్ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 17,820 రూపాయల అతి తక్కువ ధరలో సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై Axis, HSBC, IndusInd మరియు Kotak బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనే వారికి రూ. 1,250 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 16,570 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: Sony BRAVIA Smart Tv పై రూ. 8500 రూపాయల భారీ డిస్కౌంట్ అందుకోండి.!
ఈ ఫిలిప్స్ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ మరియు స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది. ఇది 3.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 620W హెవీ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ తో వచ్చే బార్ లో ముందు మరియు సైడ్ లో మొత్తం 6 ఇంటిగ్రేటెడ్ స్పీకర్లు ఉంటాయి. ఈ బార్ తో జతగా బీప్ బాస్ సౌండ్ అందించే పవర్ ఫుల్ సబ్ ఉఫర్ కూడా వస్తుంది.
ఈ సౌండ్ బార్ 3.1 డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది.ఈ సౌండ్ బార్ కలిగిన స్పీకర్ సెటప్ మరియు సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో మంచి సరౌండ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI eArc, USB, AUX మరియు బ్లూటూత్ సహా మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఈ ఫిలిప్స్ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి 4.1 స్టార్ రేటింగ్ మరియు గొప్ప రివ్యూలు అందుకుంది. ముఖ్యంగా, ఈ రోజు లభిస్తున్న ప్రైస్ లో ఇది బెస్ట్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ఆఫర్ గా నిలుస్తుంది.