list of best 5.1 channel soundbar with Dolby audio support is here
మీ ఇంట్లో ఉన్న స్మార్ట్ టీవీ కోసం బెస్ట్ సౌండ్ బార్ కోసం వెతుకుతున్న వారికి తగిన బెస్ట్ సౌండ్ బార్ లిస్ట్ ఈరోజు అందిస్తున్నాము. పెద్ద స్మార్ట్ టీవీ కి తగిన సౌండ్ ను జత చేయడం ద్వారా ఇంట్లో సినిమా హల్ వంటి అనుభూతి పొందడానికి అవకాశం ఉంటుంది. అందులోను 5.1 ఛానల్ సపోర్ట్ తో వచ్చే సౌండ్ బార్ లు కంప్లీట్ సెటప్ తో గొప్ప సౌండ్ ను అందిస్తాయి. అందుకే, Dolby Audio సపోర్ట్ తో వచ్చే బెస్ట్ 5.1 ఛానల్ Soundbar ల గురించి ఈరోజు చర్చించనున్నాము.
వాస్తవానికి, ఒకప్పుడు 5.1 ఛానల్ సౌండ్ బార్ ను కొనాలంటే చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చేది. అయితే, రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీ మరియు పెరిగిన కంపెనీలు మరియు మార్కెట్ లో పెరిగిన కాంపిటీషన్ తో ఇప్పుడు సౌండ్ బార్ లు చాలా తక్కువ రేటుకే లభిస్తున్నాయి. అంతేకాదు, బ్యాంక్ ఆఫర్స్ ద్వారా తీసుకుంటే ఈ సౌండ్ బార్స్ మరింత చవక ధరకు లభిస్తాయి. కానీ, బడ్జెట్ అనేది యూజర్ యొక్క ప్రధాన అంశం కాబట్టి బడ్జెట్ ను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ సౌండ్ బార్ లిస్ట్ అందించాము.
గోవో బ్రాండ్ నుంచి వచ్చిన ఈ 5.1 సౌండ్ బార్ Dolby Audio సౌండ్ సపోర్ట్ తో వస్తుంది మరియు 525W హెవీ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ఫుల్ సెటప్ తో మీ ఇంటిని షేక్ చేసే సత్తా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ రెండు శాటిలైట్ స్పీకర్లు, 3 ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ BASS సౌండ్ అందించే సబ్ ఉఫర్ తో వస్తుంది.
ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ సౌండ్ బార్ ను అమెజాన్ ఇండియా నుంచి రూ. 10,499 రూపాయల డిస్కౌంట్ ధరకు అందుకోవచ్చు మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తుంది. Buy From Here
ప్రముఖ భారతీయ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ జెబ్రోనిక్స్ యొక్క ఈ సౌండ్ బార్ Dolby Audio సపోర్ట్ కలిగి 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ 3 ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగిన బార్, 2 శాటిలైట్ స్పీకర్లు మరియు గొప్ప BASS సౌండ్ అందించగల సబ్ ఉఫర్ ను కలిగి టోటల్ 525W సౌండ్ అందిస్తుంది.
ఈ సౌండ్ బార్ బార్ ప్రస్తుతం అమెజాన్ ఇండియా నుంచి రూ. 11,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ HDMI ARC, ఆప్టికల్, BT v5.0 మరియు AUX వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. Buy From Here
Also Read: వాయిస్ ఛేజింగ్ మైక్ తో కొత్త బ్లూటూత్ స్పీకర్ లాంచ్ చేసిన Unix బ్రాండ్.!
ఇండియా బెస్ట్ ఆడియో ప్రొడక్ట్స్ కంపెనీ బోట్ యొక్క ఈ 5.1 సౌండ్ బార్ Dolby Audio సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ 3 స్పీకర్లు కలిగిన బార్, 2 శాటిలైట్ స్పీకర్లు మరియు బోట్ సిగ్నేచర్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ బోట్ సౌండ్ బార్ టోటల్ 350W RMS సౌండ్ అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది.
ఈ బాట్ సౌండ్ బార్ కూడా HDMI Arc, USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియు Aux కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి రూ. 12,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది మరియు 10% బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో కూడా లభిస్తుంది. Buy From Here
Note: ఈ స్టోరీ అమెజాన్ అఫిలియేట్ లింక్స్ ను కలిగి ఉంటుంది.