LG Dolby Soundbar now available at lowest price on amazon sale
LG Dolby Soundbar ఈరోజు భారీ డిస్కౌంట్లు అందుకుని ఎప్పుడూ చూడనంత చవక ధరకే లభిస్తోంది. ఎక్కడ ఈ సౌండ్ బార్ ఆఫర్ లభిస్తుంది అని వెతుకుతున్నారా? ఎక్కడో కాదు అమెజాన్ లేటెస్ట్ గా ప్రకటించిన దసరా పండుగ సేల్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ అందించిన పండుగ డీల్స్ తో కేవలం 10 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది.
ఎల్ జి యొక్క లేటెస్ట్ డాల్బీ సౌండ్ బార్ LG S40T ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ అందించిన 56% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 11,990 రూపాయల ఆఫర్ ప్రైస్ తో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ పై SBI డెబిట్ అండ్ క్రెడిట్ కార్డు రూ. 1,199 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 10,791 రూపాయల డిస్కౌంట్ ధరకే మీకు లభిస్తుంది. అమెజాన్ ఆఫర్ ప్రైస్ తో కొనడానికి Buy From Here పై నొక్కండి.
Also Read: Amazon Sale: భారీ డిస్కౌంట్ తో 10 వేల ధరలో లభిస్తున్న Top Load Washing Machine డీల్స్ ఇవే.!
ఈ ఎల్ జి సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 300 వాట్ జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. అంటే, ఈ సౌండ్ బార్ 3 ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగిన బార్ మరియు జబర్దస్త్ డీప్ బాస్ సౌండ్ అందించే వైర్లెస్ సబ్ ఉఫర్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ మంచి ప్రీమియం లుక్ తో వస్తుంది మరియు మీ స్మార్ట్ టీవీ కి తగిన సౌండ్ పార్ట్నర్ గా కూడా ఉంటుంది.
ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది మరియు డిటిఎస్ ట్రూ సరౌండ్ సౌండ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ రెండు సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో సినిమా థియేటర్ వంటి గొప్ప సౌండ్ ని ఈ సౌండ్ బార్ ఆఫర్ చేస్తుంది. ఇది కాకుండా ఈ ఎల్ జి సౌండ్ బార్ లో HDMI Arc, ఆప్టికల్, USB, AUX మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.
గమనిక : ఈ న్యూస్ ఆర్టికల్ అమెజాన్ సేల్ అఫిలియేట్ లింక్ కలిగి ఉంటుంది.