LG 3.1.3 Dolby Atmos సౌండ్ బార్ నెవర్ బిఫోర్ డిస్కౌంట్ ధరలో లభిస్తోంది.!

Updated on 17-Feb-2026
HIGHLIGHTS

LG 3.1.3 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు నెవర్ బిఫోర్ డిస్కౌంట్ ధరలో లభిస్తోంది

ఇదేదో ఉత్త మాట లైక్స్ కోసం చెబుతున్నారని మీరు అనుకుంటే మీరు పొరబడినట్టే

ఈ సౌండ్ బార్ ఇండియాలో లాంచ్ అయిన తర్వాత ఎప్పుడు చూడనంత చవక ధరలో ఈరోజు సేల్ అవుతోంది

LG 3.1.3 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు నెవర్ బిఫోర్ డిస్కౌంట్ ధరలో లభిస్తోంది. ఇదేదో ఉత్త మాట లైక్స్ కోసం చెబుతున్నారు, అని మీరు అనుకుంటే మీరు పొరబడినట్టే. ఎందుకంటే, ఈ సౌండ్ బార్ ఇండియాలో లాంచ్ అయిన తర్వాత ఎప్పుడు చూడనంత చవక ధరలో ఈరోజు సేల్ అవుతోంది. ఇది జబర్దస్త్ సౌండ్ అందించే కంప్లీట్ సెటప్ కలిగి ఉంటుంది మరియు చాలా ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. మరి ఈ సౌండ్ బార్ డీల్ వివరాలు ఏమిటో చూద్దాం పదండి.

LG 3.1.3 Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్స్

ఎల్ జి డ్లబ్య్ సౌండ్ బార్ S77TY ఈరోజు ఈ నెవర్ బిఫోర్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ 3.1.3 సెటప్ కలిగి గొప్ప సరౌండ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 34,990 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. ఈ సౌండ్ బార్ గత వారం కూడా భారీ డిస్కౌంట్ తో రూ. 24,990 ధరతో సేల్ అయ్యింది. ఇదే తక్కువ ధర అనుకుంటే, ఈరోజు ఇంకా రూ. 3,000 డిస్కౌంట్ అందుకుంది.

ఈ రోజు ఈ సౌండ్ బార్ కేవలం రూ. 21,990 ఆఫర్ ధరలో అమెజాన్ నుంచి లిస్ట్ అయ్యింది. ఇది కాకుండా BOB CARD EMI, IDFC FIRST, HSBC, కోటక్ మరియు Yes బ్యాంక్ క్రెడిట్ పై రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ ఈరోజు అమెజాన్ నుంచి కేవలం రూ. 20,490 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఈ ప్రైస్ లో ఈ సౌండ్ బార్ రేటుకు మించిన గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది. Buy From Here

Also Read: Ai Summit 2026: ఏఐ సమ్మిట్ లో అందరినీ ఆకర్షించిన ముఖ్యాంశాలు ఇవే.!

LG 3.1.3 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఇది ఎల్ జి అందించిన 3.1.3 ఛానల్ సౌండ్ బార్ మరియు ఇది మొత్తంగా 400W గ్రౌండ్ షేకింగ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇది ప్రీమియం అండ్ సరౌండ్ స్పీకర్ సెటప్ కలిగిన బార్ మరియు జబర్దస్త్ అండ్ పవర్ ఫుల్ బాస్ సౌండ్ అందించే వైర్లెస్ సబ్ ఉఫర్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ తో వచ్చే బార్ లో ముందు మూడు ఫ్రంట్ ఫైరింగ్ మరియు పైన మూడు అప్ ఫైరింగ్ స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది. ఇది చూడగానే ఆకర్షించే మంచి ప్రీమియం డిజైన్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఎల్ జి సౌండ్ బార్ DTS X మరియు డాల్బీ అట్మాస్ రెండు సౌండ్ టెక్నాలజీ ఫీచర్స్ కలిగి ఉంది. అంతేకాదు, ఇందులో మరింత లీనమయ్యే సరౌండ్ సౌండ్ ఆఫర్ చేసే ట్రిపుల్ లెవల్ స్పేషియల్ సౌండ్ ఫీచర్ కూడా ఉంది. ఇందులో మీరు గొప్ప బాస్ అండ్ సరౌండ్ సౌండ్ తో సినిమా థియేటర్ వంటి ఫీల్ ను ఆస్వాదించవచ్చు. కనెక్టివిటీ పరంగా ఇందులో ఆప్టికల్, HDMI, USB, మరియు బ్లూటూత్ వంటి కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :