jio 3 months prepaid plans benefits
అండర్ రూ. 5,000 బడ్జెట్ ధరలో బెస్ట్ Dolby Soundbar కోసం చూస్తున్నారా? అయితే, ప్రస్తుతం ఇండియాలో లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ డాల్బీ సౌండ్ డీల్స్ పై ఒక లుక్కేయండి. ఈరోజు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి డాల్బీ సౌండ్ బార్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా, బడ్జెట్ యూజర్ కోసం అయితే కేవలం 5000 రూపాయల బడ్జెట్ ధరలో ఆకట్టుకునే డీల్స్ ఆరోజు అందుబాటులో ఉన్నాయి.
ఈరోజు అమెజాన్ ఇండియా మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి సౌండ్ బార్ డీల్స్ లభిస్తున్నాయి. వాటిలో 5వేల రూపాయల బడ్జెట్ లో లభిస్తున్న బెస్ట్ డీల్స్ మూడు ఉన్నాయి. మరి ఈ మూడు సౌండ్ బార్ ప్రైస్, ఆఫర్ మరియు ఫీచర్లు ఏమిటో ఓకే లుక్కేద్దామా.
ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు 63% బరి డిస్కౌంట్ తో కేవలం రూ. 5,990 రేటుకే లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ని RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి రూ. 590 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో కేవలం రూ. 5,400 ఆఫర్ ప్రైస్ కే లభిస్తుంది. ఇది 2.1 ఛానల్ సెటప్ తో వచ్చే సౌండ్ బార్ మరియు ఇందులో HDMI eArc, USB, ఆప్టికల్, బ్లూటూత్ 5.3 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ నాలుగు స్పీకర్లు కలిగిన బార్, సబ్ ఉఫర్ తో వస్తుంది మరియు టోటల్ 300W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఇది డాల్బీ ఆడియో టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. Buy From Here
ఈ సౌండ్ బార్ అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ రెండు సైట్స్ నుంచి భారీ డిస్కౌంట్ తో రూ. 5,999 ఆఫర్ ప్రైస్ తో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ పై 10% బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ ను రెండు సైట్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 5,400 ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 200 W సౌండ్ అందించే 2.1 ఛానల్ సౌండ్ బార్ మరియు డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. ఇందులో రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ కూడా HDMI Arc, USB, ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ 5.0 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. Buy From Here
Also Read: Jio Best Plans: జియో యూజర్లకు మూడు నెలలు గొప్ప లాభాలు అందించే బెస్ట్ ప్లాన్స్ ఇవే.!
ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 70% భారీ డిస్కౌంట్ తో రూ. 5,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ను SBI క్రెడిట్ కార్డు EMI ఆప్షన్ తో తీసుకునే వారికి రూ. 5,400 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 180W సౌండ్ అవుట్ పుట్ తో వచ్చే 2.1 ఛానల్ సౌండ్ బార్. ఇది HDMI Arc, AUX, USB, ఆప్టికల్ మరియు బ్లూ టూత్ 5.3 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కూడా డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది.
ఈ మూడు సౌండ్ బార్స్ కూడా అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4 స్టార్స్ కంటే ఎక్కువ రేటింగ్ మరియు మంచి రివ్యూలను కూడా అందుకున్నాయి. ఈ సౌండ్ బార్స్ సౌండ్ పరంగా కూడా గొప్పగా ఉంటాయి మరియు బడ్జెట్ కు అనుకూలమైన సౌండ్ బార్స్ గా కూడా ఉంటాయి.