డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ కోసం చూస్తున్నారా..!
మంచి సౌండ్ బార్ ను అందుకునే అవకాశం వచ్చింది
అమెజాన్ సౌండ్ బార్ లను మంచి డిస్కౌంట్ తో అందిస్తోంది
డిస్కౌంట్ ధరకే లభిస్తున్న బ్రాండెడ్ సౌండ్ బార్ బెస్ట్ డీల్స్
డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ కోసం చూస్తున్నారా? అయితే, మీరు ఎదురుచూస్తున్న మంచి సౌండ్ బార్ ను అందుకునే అవకాశం వచ్చింది. ఎందుకంటే, అమెజాన్ ఈరోజు కొన్ని బ్రాండెడ్ సౌండ్ బార్ లను మంచి డిస్కౌంట్ తో కేవలం బడ్జెట్ ధరలోనే అందిస్తోంది. అందుకే, అమెజాన్ నుండి డిస్కౌంట్ ధరకే లభిస్తున్న బ్రాండెడ్ సౌండ్ బార్ లలో బెస్ట్ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను. కేవలం మీరు మీ బడ్జెట్ ధరలోనే ఒక మంచి సౌండ్ బార్ ని ఎంచుకోవాలని చూస్తే, ఈ సౌండ్ బార్ ఆఫర్లను పరిగణలోకి తీసుకోవచ్చు.
Survey1.Blaupunkt SBW100 120W Soundbar
MRP : రూ.12,990
అఫర్ ధర: రూ.6,999
ప్రముఖ జర్మన్ ఆడియో బ్రాండ్ Blaupunkt నుండి వచ్చిన ఈ బడ్జెట్ సౌండ్ బార్ గొప్ప సౌండ్ అందించగలదు మరియు 6.5 ఇంచ్ Woofer కలిగిన సబ్ ఉఫర్ తో డీప్ Bass సౌండ్ అందిస్తుంది. ఇది డ్యూయల్ స్పీకర్ సెటప్ మరియు స్టైలిష్ డిజైన్ తో ఉంటుంది. అలాగే, HDMI Arc, Bluetooth, AUX, మరియు USB వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ ఈ సౌండ్ బార్ తో పొందవచ్చు. ఈ సౌండ్ బార్ టోటల్ 120W పవర్ ఫుల్ సౌండ్ తో వస్తుంది.

₹ 6999
2. Zebronics Zeb-JUKEBAR 3900
MRP : రూ.11,990
అఫర్ ధర: రూ.4,999
ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ 80W పవర్ ఫులు సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ సపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ బ్లూటూత్, Coaxial మరియు HDMI(ARC) వంటి మల్టి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కేవలం బడ్జెట్ ధరలో మీ టీవీ సౌండ్ ని మరింత గొప్పగా మారుస్తుంది.

₹ 4599
3. LG SL4 300W 2.1 Ch Sound Bar
MRP : రూ.21,990
అఫర్ ధర: రూ.11,990
జపాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం LG నుండి వచ్చిన ఈ సౌండ్ బార్ బడ్జెట్ ధరలో 300W సౌండ్ అందించగలదు. ఈ సౌండ్ బార్ స్టైలిష్ డిజైన్ తో ఉంటుంది మరియు సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. అలాగే, Bluetooth మరియు ఆప్టికల్ కనెక్టివిటీ సపోర్ట్ తో మాత్రమే వస్తుంది. ఇందులో మీకు 300W సౌండ్ అందించగల వైర్లెస్ సబ్ ఉఫర్ కూడా అందుతుంది.

₹ 11990
4. boAt Aavante Bar 1500
MRP : రూ.16,990
అఫర్ ధర: రూ.6,999
ఈ బోట్ అవాంటే సౌండ్ బార్ 120W పవర్ ఫులు సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ బిల్ట్ ఇన్ బోట్ సిగ్నేచర్ సౌండ్ తో పాటు మంచి ఫీచర్లను కలిగివుంది. ఈ సౌండ్ బార్ బ్లూటూత్, ఆప్టికల్, USB మరియు Aux వంటి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది. అయితే, ఈ సౌండ్ బార్ సెపరేట్ సబ్ ఉఫర్ తో గొప్ప సౌండ్ ని అందిస్తుందిని కంపెనీ తెలిపింది.

₹ 7999
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile