get flipkart big discount on boAt 7.1.4 Dolby Atmos soundbar today
boAt 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ అందించిన బిగ్ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి. రీసెంట్ గా బోట్ లాంచ్ చేసిన లేటెస్ట్ డాల్బీ సౌండ్ బార్ పై ఈ బిగ్ అందించింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంగ్ దివాళి సేల్ లో భాగంగా ఈ బిగ్ డీల్ అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన బిగ్ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ ఈరోజు అతి చవక ధరలో అందుబాటులో ఉంది.
బోట్ రీసెంట్ గా విడుదల చేసిన 7.1.4 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ Aavante Prime 7050DA పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ రూ. 29,999 ప్రైస్ ట్యాగ్ తో మార్కెట్ లో లాంచ్ అయ్యింది. అయితే, ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ సౌండ్ బార్ ను భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 21,999 ధరతో సేల్ చేస్తోంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ పై రూ. 1,500 రూపాయల SBI బ్యాంక్ క్రెడిట్ అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 20,499 రూపాయల ఆఫర్ ధరకే సేల్ అవుతోంది.
Also Read: Amazon Sale భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ Front Load వాషింగ్ మెషీన్లు.!
ఈ బోట్ సౌండ్ బార్ 7.1.4 ఛానల్ సెటప్ మరియు ప్రీమియం డిజైన్ తో ఉంటుంది. ఇందులో పై రెండు అప్ ఫైరింగ్ స్పీకర్, ముందు మూడు ఫ్రాంట్ ఫైరింగ్ స్పీకర్ మరియు రెండు సైడ్ స్పీకర్లు కలిగిన బార్ ఉంటుంది. ఇది కాకుండా డ్యూయల్ వైర్లెస్ శాటిలైట్ స్పీకర్ మరియు సబ్ ఉఫర్ కూడా కలిగి ఉంటుంది. ఈ బోట్ సౌండ్ బార్ టోటల్ 700W జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది.
ఈ బోట్ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ మరియు బోట్ సిగ్నేచర్ సౌండ్ తో వస్తుంది. ఈ ఫీచర్స్ తో ఈ సౌండ్ బార్ సినిమా థియేటర్ వంటి గొప్ప సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ AUX, USB, HDMI eArc, ఆప్టికల్, COAXIAL మరియు బ్లూటూత్ 5.3 వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కొత్తగా ఇండియాలో లాంచ్ అయ్యింది మరియు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి చాలా తక్కువ ధరలో లభిస్తుంది.