Amazon Sale నుంచి 7 వేల బడ్జెట్లోనే Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.!

Updated on 06-May-2025
HIGHLIGHTS

Amazon Sale నుంచి ఈరోజు మంచి Dolby Atmos సౌండ్ బార్ డీల్ ను అందించింది

చవక ధరలో కొత్త సౌండ్ బార్ కొనాలని చేస్తున్న వారు ఈ సౌండ్ బార్ డీల్ ను పరిశీలించవచ్చు

ఈ సౌండ్ బార్ సపరేట్ సబ్ ఉఫర్ తో జతగా వస్తుంది

Amazon Sale నుంచి ఈరోజు మంచి Dolby Atmos సౌండ్ బార్ డీల్ ను అందించింది. చవక ధరలో కొత్త సౌండ్ బార్ కొనాలని చేస్తున్న వారు ఈ సౌండ్ బార్ డీల్ ను పరిశీలించవచ్చు. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి అందించిన ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం 7 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకోవచ్చు. ఈ సౌండ్ బార్ సపరేట్ సబ్ ఉఫర్ తో జతగా వస్తుంది.

Amazon Sale Dolby Atmos : డీల్

జెబ్రోనిక్స్ యొక్క బడ్జెట్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ Jukebar 1000 ను అమెజాన్ భారీ డీల్స్ తో డిస్కౌంట్ ధరకే ఆఫర్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు 65% భారీ డిస్కౌంట్ అందించింది. అందుకే, ఈ సౌండ్ బార్ కేవలం రూ. 7,999 ఆఫర్ రేటుకే లభిస్తోంది.

ఈ సౌండ్ బార్ ను బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో తీసుకుంటే మరింత చవక ధరకు లభిస్తుంది. అదేమిటంటే, ఈ సౌండ్ బార్ ను HDFC కార్డ్స్ తో కొనుగోలు చేస్తే 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 7,200 రూపాయల అతి తక్కువ ధరకు అందుకోవచ్చు. Buy From Here

Also Read: Motorola Razr 60 Ultra ప్రపంచంలో శక్తివంతమైన AI ఫ్లిప్ ఫోన్ గా లాంచ్ అవుతుంది.!

ZEBRONICS Dolby Atmos సౌండ్ బార్ ఫీచర్స్

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 200W సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ స్పీకర్ ల విషయానికి వస్తే, ఈ సెటప్ లో రెండు స్పీకర్లు కలిగి 80W సౌండ్ అవుట్ పుట్ అందించే బార్ మరియు 120W హెవీ BASS సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ స్లీక్ డిజైన్ తో వస్తుంది మరియు ప్రీమియం గ్లాసీ డిజైన్ తో ఆకట్టుకుంటుంది.

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ HDMI (eARC), 3.5mm AUX, ఆప్టికల్, USB మరియు బ్లూటూత్ వెర్షన్ 5.3 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. అయితే, ఇది 2.1 ఛానల్ సౌండ్ బార్ మాత్రమే కాబట్టి పూర్తి స్థాయి సరౌండ్ సౌండ్ ను మీరు ఆస్వాదించలేరు. అయితే, చవక ధరలో వచ్చే బడ్జెట్ డాల్బీ సౌండ్ బార్ గా ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ నిలుస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :