get amazon big discount on 160w soundbar
అమెజాన్ సేల్ ముగిసిన తర్వాత కూడా అమెజాన్ ఇండియా డీల్స్ ఆఫర్ చేస్తోంది. మరి ముఖ్యంగా సౌండ్ బార్ లను మంచి డిస్కౌంట్ ఆఫర్ తో అందిస్తోంది. ఈరోజు అటువంటి బెస్ట్ సౌండ్ బార్ డీల్ ఒకటి చూడనున్నాము. అదేమిటంటే, లేటెస్ట్ గా ఇండియన్ మార్కెట్లో విడుదలైన 160W Soundbar పై అమెజాన్ జబర్దస్త్ డీల్ అందించింది. మరి అమెజాన్ అందించిన ఆ డీల్ ఏమిటో ఒక లుక్కేద్దామా.
అమెజాన్ ఇండియా ఈరోజు Honeywell రీసెంట్ గా విడుదల చేసిన Trueno U2000 160W సౌండ్ బార్ పై ఈ జబర్దస్త్ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు 71% భారీ డిస్కౌంట్ తో రూ. 5,849 ఆఫర్ ధరకే ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ తో పాటు గొప్ప బ్యాంక్ ఆఫర్ ను కూడా ఈ సౌండ్ బార్ పై అందించింది.
అమెజాన్ ఇండియా నుంచి IDFC First బ్యాంక్ కార్డ్స్ తో ఈ సౌండ్ బార్ ను కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. అంటే, ఈ సౌండ్ బార్ పై రూ. 584 రూపాయల డిస్కౌంట్ అందుకోవచ్చు. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 5,265 ఆఫర్ ధరకే అందుకోవచ్చు. Buy From Here
Also Read: Flipkart Sale నుంచి 5 వేల బడ్జెట్ ధరలో లభిస్తున్న పవర్ ఫుల్ సౌండ్ బార్స్.!
ఈ హానివెల్ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ కలిగిన 2.1 ఛానల్ సౌండ్ బార్ మరియు టోటల్ 160W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో నాలుగు స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ఈ సౌండ్ బార్ 2 సంవత్సరాల వారంటీ కలిగి ఉండటం విశేషంగా చెప్పవచ్చు.
ఇక ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డిజిటల్ సిగ్నల్ ప్రోసెసర్ (DSP) తో వస్తుంది. అలాగే, ఈ సౌండ్ బార్ Bass Boost మరియు Hi Res Audio సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ న్యూస్ మూవీ మరియు మ్యూజిక్ మూడు ప్రీ సెట్ ఈక్వలైజర్ మోడ్స్ కూడా కలిగి ఉంటుంది.
ఈ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి 4.1 రేటింగ్ మరియు కొనుగోలు చేసిన కస్టమర్ల నుంచి మంచి రివ్యూలను అందుకుంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ నుంచి మంచి ఆఫర్ ధరకే అందుకోవచ్చు.