Samsung Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ బిగ్ డీల్ అందుకోండి.!

HIGHLIGHTS

Samsung Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ అందించిన బిగ్ డీల్ అందుకోండి

గొప్ప సరౌండ్ సౌండ్ తో సినిమా థియేటర్ ని తలపించే సౌండ్ అందిస్తుంది ఈ సౌండ్ బార్

ఈ సౌండ్ బార్ పై గొప్ప డిస్కౌంట్ మరియు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది

Samsung Dolby Atmos సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ అందించిన బిగ్ డీల్ అందుకోండి. పవర్ ఫుల్ సౌండ్ మరియు గొప్ప సరౌండ్ సౌండ్ తో సినిమా థియేటర్ ని తలపించే సౌండ్ అందిస్తుంది ఈ సౌండ్ బార్. అమెజాన్ ఈరోజు ఈ సౌండ్ బార్ పై గొప్ప డిస్కౌంట్ మరియు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. అందుకే ఈరోజు ఈ శామ్సంగ్ సౌండ్ బార్ మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది. మరి అమెజాన్ అందించిన ఈ బిగ్ సౌండ్ బార్ డీల్ ఏమిటో చూసేద్దామా.

Samsung Dolby Atmos సౌండ్ బార్: ఆఫర్స్

శామ్సంగ్ ఇండియన్ మార్కెట్లో అందించింది 3.1.2 సౌండ్ బార్ మోడల్ నెంబర్ (HW-Q600C/XL) పై ఈరోజు అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 40% భారీ డిస్కౌంట్ తో రూ. 26,990 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ని Yes బ్యాంక్ మరియు Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 25,490 రూపాయల డిస్కౌంట్ రేటుకే లభిస్తుంది. Buy From Here

Samsung Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ శామ్సంగ్ సౌండ్ బార్ 3.1.2 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో, మూడు ఫ్రంట్ స్పీకర్లు రెండు ట్వీటర్లు మరియు రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ వైర్లెస్ సబ్ ఉఫర్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 360 W సౌండ్ జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది.

ఈ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్ ప్లస్, డాల్బీ అట్మోస్ మరియు డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ శామ్సంగ్ సౌండ్ బార్ HDMI ఇన్, HDMI అవుట్, HDMI Arc ఆప్టికల్ మరియు బ్లూటూత్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ అడాప్టివ్ సౌండ్ మరియు గేమింగ్ కోసం గేమ్ మోడ్ ప్రో మోడ్ ని కూడా కలిగి ఉంటుంది.

Also Read: Realme 15 మరియు 15 Pro లాంచ్ అనౌన్స్ చేసిన రియల్ మీ.!

ఈ శామ్సంగ్ డాల్బీ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి మంచి ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ జబర్దస్త్ సరౌండ్ మరియు ఇంటిని షేక్ చేసే గొప్ప బాస్ సౌండ్ కూడా అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :