Flipkart Sale నుంచి సగం ధరకే లభిస్తున్న JBL Soundbar ఆఫర్ పై ఒక లుక్కేయండి.!

HIGHLIGHTS

Flipkart Sale చివరి రోజుకు చేరుకోవడంతో ఆఫర్ల వర్షం కురిపిస్తోంది

ఈరోజు చాలా ప్రొడక్ట్స్ పైన గొప్ప డీల్స్ ను అందిస్తోంది

రీ డిస్కౌంట్ తో సగం ధరకే లభిస్తున్న JBL Soundbar ఆఫర్ ప్రత్యేకంగా ఆకర్షించింది

Flipkart Sale చివరి రోజుకు చేరుకోవడంతో ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. ఈరోజు చాలా ప్రొడక్ట్స్ పైన గొప్ప డీల్స్ ను అందిస్తోంది. అయితే, వాటిలో ఒక డీల్ నన్ను ప్రత్యేకంగా ఆకర్షించింది. అదేమిటంటే, భారీ డిస్కౌంట్ తో సగం ధరకే లభిస్తున్న JBL Soundbar ఆఫర్. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆడియో ప్రొడక్ట్స్ కంపెనీ లలో జెబిఎల్ కూడా ఒకటి. ఈ బ్రాండ్ యొక్క సౌండ్ బార్ అదీకూడా Dolby Digital సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన సౌండ్ బార్ ను ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి చాలా చవక ధరకే ఆఫర్ చేస్తోంది. అందుకే, ఈ డీల్ ను మీ ముందుకు తీసుకు వచ్చాను.

Flipkart Sale JBL Soundbar ఆఫర్

ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ ఈ రోజు తో ముగుస్తుంది. అందుకే కాబోలు ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ నుంచి జెబిఎల్ సౌండ్ బార్స్ పైన మంచి ఆఫర్లు అందించింది. ఇందులో బెస్ట్ డీల్ ను ఇక్కడ అందిస్తున్నాను. JBL Cinema SB240 సౌండ్ బార్ ఆఫర్ గురించే మనం మాట్లాడుకుంటుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు మంచి ఆఫర్స్ తో లభిస్తుంది.

JBL Cinema SB240

ఆఫర్ ధర : రూ. 6,998

ఈ జెబిఎల్ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఏకంగా 53% డిస్కౌంట్ తో రూ. 6,998 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ను HDFC, IDFC మరియు Axis కార్డ్స్ తో కొనుగోలు చేసే కస్టమర్లు 10% అదనపు డిస్కౌంట్ ను కూడా పొందుతారు. అంటే, ఈ సౌండ్ బార్ ను రూ. 6,500 కంటే తక్కువ ధరకే ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి అందుకునే అవకాశం వుంది.

Also Read: Realme Narzo N61: గట్టి ఆర్మోర్ షెల్ ప్రొటెక్షన్ తో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్న రియల్ మీ.!

జెబిఎల్ సినిమా SB420 : ఫీచర్లు

ఈ జెబిఎల్ సౌండ్ బార్ టోటల్ 110W సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ రెండు ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగిన బార్ మరియు డీప్ BASS అందించగల సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, ఆప్టికల్, బ్లూటూత్ మరియు USB సపోర్ట్ లతో వస్తుంది. ఈ సౌండ్ బార్ Dolby Digital సపోర్ట్ డీప్ BASS సబ్ ఉఫర్ తో గొప్ప అనుభూతిని అందిస్తుంది.

ఈ సౌండ్ బార్ జెబిఎల్ సిగ్నేచర్ సౌండ్ మరియు ఈక్వలైజర్ తో పాటు ప్రీ సెట్ సౌండ్ మోడ్స్ తో వస్తుంది. ఈ జెబిఎల్ సౌండ్ బార్ ఆఫర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, బడ్జెట్ ధరలో బిగ్ బ్రాండ్ డాల్బీ డిజిటల్ సౌండ్ బార్ కోరుకునే వారు ఈ డీల్ ను పరిశీలించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :