Flipkart sale last day offered best Philips soundbar deal
ఫ్లిప్ కార్ట్ ఇటీవల ప్రకటించిన Flipkart Big Shopping Utsav సేల్ ఈరోజు తో ముగుస్తుంది. అందుకే కాబోలు ఈరోజు భారీ డీల్స్ ను అనౌన్స్ చేసింది. పండుగ సందర్భంగా ప్రకటించిన ఈ సేల్ ఈరోజు నుంచి ఒక గొప్ప సౌండ్ బార్ డీల్ అందుబాటులో. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఫిలిప్స్ యొక్క పవర్ ఫుల్ సౌండ్ బార్ పై ఈ డీల్ ను ఫ్లిప్ కార్ట్ అందించింది. ఫ్లిప్ కార్ట్ సేల్ చివరి రోజు ఆఫర్ చేస్తున్న ఈ డీల్ పై ఒక లుక్కేద్దాం.
ఫిలిప్స్ రీసెంట్ గా ఇండియాలో లాంచ్ చేసిన 80W సౌండ్ బార్ మోడల్ నెంబర్ HTL4080/94 ఈ రోజు 64% భారీ డిస్కౌంట్ తో రూ. 5,999 ధరతో లిస్ట్ అయ్యింది. Axis, RBL BOBCARD మరియు YES బ్యాంక్ కార్డ్స్ తో ఈ సౌండ్ బార్ ను కొనుగోలు చేసే వారికి 10% (రూ. 600) అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో కలిపి ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 5,399 రూపాయలకు మీ సొంతం చేసుకోవచ్చు.
Also Read: 6 వేలకే బ్రాండ్ న్యూ 32 ఇంచ్ Smart Tv డీల్స్ ఆఫర్ చేస్తున్న అమెజాన్ సేల్.!
ఈ ఫిలిప్స్ సౌండ్ బార్ టోటల్ 80W RMS సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇది మీ బెడ్ రూమ్ లేదా మీడియం సైజు హల్ ను సౌండ్ తో నింపడానికి సరిపోతుంది. ఈ సౌండ్ బార్ లో 20W సౌండ్ అందించే రెండు 2.25 ఇంచ్ ఫుల్ రేంజ్ స్పీకర్లు మరియు 40W హెవీ BASS సౌండ్ అందించే 6.5 ఇంచ్ ఉఫర్ కలిగిన సెపరేట్ వైర్లెస్ సబ్ ఉఫర్ ఉంటాయి.
ఈ సౌండ్ బార్ మెటల్ గ్రిల్ సపోర్ట్ మరియు గొప్ప డిజైన్ కలిగిన బార్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, బ్లూటూత్, USB మరియు ఆప్టికల్ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బడ్జెట్ ధరలో కంప్లీట్ ప్యాకేజీ గా వస్తుంది. ముఖ్యంగా, ఈ బడ్జెట్ ధరలో పెద్ద వైర్లెస్ ఉఫర్ ను కలిగిన బెస్ట్ సౌండ్ బార్ గా ఇది నిలుస్తుంది.