ఫ్లిప్ కార్ట్ బిగ్ డిస్కౌంట్ తో Panasonic 5.1 Dolby సౌండ్ బార్ బడ్జెట్ ధరకే లభిస్తోంది.!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ బిగ్ డిస్కౌంట్ తో Panasonic 5.1 Dolby సౌండ్ బార్ ఈరోజు బడ్జెట్ ధరకే లభిస్తోంది

డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ ఈ బిగ్ డీల్స్ అందించింది

ఈ ప్రైస్ లో ఈ పానాసోనిక్ సౌండ్ బార్ ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది

ఫ్లిప్ కార్ట్ బిగ్ డిస్కౌంట్ తో Panasonic 5.1 Dolby సౌండ్ బార్ ఈరోజు బడ్జెట్ ధరకే లభిస్తోంది. ఆకట్టుకునే ఫీచర్స్ మరియు మంచి డిజైన్ కలిగిన డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ పై ఈరోజు రెండు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ను ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ బిగ్ సౌండ్ బార్ డీల్ పై ఒక లుక్కేద్దామా.

Panasonic 5.1 Dolby సౌండ్ బార్ : డీల్

పానాసోనిక్ 5.1 ఛానల్ డాల్బీ సౌండ్ బార్ SC-HTS600GWK పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు 60% భారీ డిస్కౌంట్ తో రూ. 13,999 రూపాయల ఆఫర్ ధరలో లిస్ట్ చేసిన ఫ్లిప్ కార్ట్, ఈ సౌండ్ బార్ పై రూ. 1,400 రూపాయల Kotak క్రెడిట్ కార్డు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 12,599 రూపాయల ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది. ఈ ప్రైస్ లో ఈ పానాసోనిక్ సౌండ్ బార్ ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Panasonic 5.1 Dolby సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ పానాసోనిక్ సౌండ్ బార్ 5.1 ఛానల్ వైర్లెస్ సరౌండ్ స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో మెటాలిక్ గ్రిల్ డిజైన్ కలిగిన స్టైలిష్ బార్ ఉంటుంది. ఈ బార్ లో మూడు డైనమిక్ స్పీకర్లు ఉంటాయి. అలాగే, సరౌండ్ సౌండ్ కోసం రెండు వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లు కూడా ఈ సౌండ్ బార్ తో వస్తాయి. ఈ మొత్తం సెటప్ కి గొప్ప BASS సౌండ్ అందించే పవర్ ఫుల్ సబ్ ఉఫర్ కూడా జతగా వస్తుంది. ఈ టోటల్ సెటప్ తో ఈ సౌండ్ బార్ 600W జబర్దస్త్ సౌండ్ ఆఫర్ చేస్తుంది.

ఇక ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన స్పీకర్ సెటప్ మరియు సౌండ్ టెక్నాలజీ తో సినిమా థియేటర్ ని తలపించే జబర్దస్త్ సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఇందులో HDMI Arc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ తో సహా మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా ఉంటాయి.

Also Read: POCO X8 Pro: మిడ్ రేంజ్ బీస్ట్ గా మార్కెట్ లో అడుగుపెట్టింది.!

ఈ పానాసోనిక్ డాల్బీ డిజిటల్ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.2 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :