చవక ధరలో పవర్ ఫుల్ Dolby Audio సౌండ్ బార్ కోసం చూసే వారికి గుడ్ న్యూస్.!

HIGHLIGHTS

Dolby Audio సౌండ్ బార్ కోసం చూసే వారికి గుడ్ న్యూస్

గొప్ప సౌండ్ కోరుకునే వారికి ఇది తగిన సౌండ్ బార్ అయ్యే అవకాశం

ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ గొప్ప సౌండ్ బార్ డీల్ ను అందించింది

చవక ధరలో పవర్ ఫుల్ Dolby Audio సౌండ్ బార్ కోసం చూసే వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే, ఈరోజు గొప్ప డిస్కౌంట్ తో పవర్ ఫుల్ సౌండ్ బార్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇంట్లో ఉన్న స్మార్ట్ టీవీ తో సినిమా హాల్ వంటి గొప్ప సౌండ్ కోరుకునే వారికి ఇది తగిన సౌండ్ బార్ అయ్యే అవకాశం వుంది. ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ పై లుక్కేద్దాం పదండి.!

Dolby Audio Soundbar డీల్

ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ గొప్ప సౌండ్ బార్ డీల్ ను అందించింది. ఇందులో డాల్బీ ఆడియో సపోర్ట్ తో మోటోరోలా అందించిన సౌండ్ బార్ AmphisoundX బెస్ట్ డీల్ అవుతుంది. ఎందుకంటే, ఈ సౌండ్ బార్ పైన ఫ్లిప్ కార్ట్ ఈరోజు 48% డిస్కౌంట్ ని అందించింది కేవలం రూ. 6,499 ధరకు ఆఫర్ చేస్తోంది. 

ఇది మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి BOBCARD మరియు Federal బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లకు 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు ఈ ఆఫర్ ప్రైస్ తో ఫ్లిప్ కార్ట్ నుంచి 5 వేల కంటే తక్కువ ధరకే అందుకునే అవకాశం వుంది. 

Also Read: ఈరోజు భారీ డిస్కౌంట్ తో సరసమైన ధరలో లభిస్తున్న షియోమీ 4K Smart Tv డీల్ ఇదే.!

MOTOROLA AmphisoundX Dolby Audio సౌండ్ బార్

ఈ సౌండ్ బార్ 40W సౌండ్ అందించే 5.25 ఇంచ్ ఉఫర్ స్పీకర్ కలిగిన సబ్ ఉఫర్ ని మరియు స్పీకర్లు కలిగిన బార్ ను కలిగి వుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 120W RMS సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో HDMI Arc, బ్లూటూత్, ఆప్టికల్ మరియు AUX సపోర్ట్ లతో వస్తుంది. ఈ సౌండ్ బార్ 4K Audio మరియు Dolby Audio సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది.

ఈ సౌండ్ బార్ బడ్జెట్ ధరలో Dolby Audio సపోర్ట్ తో బడ్జెట్ ధరలో లభించే సౌండ్ బార్ డీల్ గా నిలుస్తుంది. మీ స్మార్ట్ టీవీ కోసం కొత్త సౌండ్ బార్ కొనడానికి చూస్తున్న వారికి ఒక మంచి ఆప్షన్ అయ్యే అవకాశం వుంది. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.3 రేటింగ్ అందుకుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :