flipkart End Of Season Sale best soundbar deals under rs 5000
End Of Season Sale : ఫ్లిప్ కార్ట్ కొత్త సేల్ నుంచి ఈరోజు మంచి సౌండ్ బార్ డీల్స్ అందించింది. మీ బడ్జెట్ కేవలం రూ. 5,000 రూపాయలే అయితే, ఈరోజు మీకోసం మంచి సౌండ్ బార్ డీల్స్ ఉన్నాయి. డాల్బీ లేదా DTS సౌండ్ టెక్నాలజీ లేకపోయినా స్మార్ట్ టీవీ కి జతగా మంచి సౌండ్ అందించే బెస్ట్ బడ్జెట్ సౌండ్ బార్స్ ఈరోజు ఇక్కడ అందిస్తున్నాము.
ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ నుంచి ఈరోజు అండర్ రూ. 5,000 రెండు బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ లభిస్తున్నాయి. వాటిలో ఒకటి PHILIPS 100W సౌండ్ బార్ కాగా రెండోది Egate యొక్క 330W సౌండ్ బార్ అవుతుంది. ఈ రెండు సౌండ్ బార్స్ కూడా గొప్ప సౌండ్ అందించే ఫీచర్స్ మరియు సెటప్ కలిగి ఉంటాయి.
ఫిలిప్స్ యొక్క ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 100W సౌండ్ ఆఫర్ చేస్తుంది. రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు డీప్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ మూడు ప్రీ సెట్ ఈక్వలైజర్ మోడ్ తో వస్తుంది మరియు కంటెంట్ కి తగిన సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ తక్కువ సౌండ్ అందించినా చాలా క్లియర్ అండ్ పంచ్ సౌండ్ అందిస్తుంది. ఇది HDMI, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 59% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 4,999 ధరలో లభిస్తుంది.
Also Read: OnePlus Pad Go 2: బిగ్ బ్యాటరీ మరియు 5G చిప్ సెట్ తో వచ్చింది.!
ఇది ఈగేట్ అందించిన సౌండ్ బార్ మరియు ఇది 1.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. అయితే, ఈ సౌండ్ బార్ 8 స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ సౌండ్ అందించే డైనమిక్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 330W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఇందులో మంచి సౌండ్ ఆఫర్ చేసే నాలుగు ప్రీ సెట్ సౌండ్ మోడ్స్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, ఆప్టికల్, USB, మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 71% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 4,499 ధరలో లభిస్తుంది.
ఈ రెండు సౌండ్ బార్స్ కూడా ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4 కంటే ఎక్కువ స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు అందుకున్నాయి.