6 వేల బడ్జెట్లోనే 5.1 Dolby Digital సౌండ్ బార్ మీ సొంతం చేసుకోండి.!

HIGHLIGHTS

6 వేల బడ్జెట్లోనే 5.1 Dolby Digital సౌండ్ బార్ మీ సొంతం చేసుకోండి

ఇది నిజంగా అద్భుతమైన డీల్ మరియు ఈ బడ్జెట్ లభించే బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ లో ఒకటి

మీ ఇంట్లో ఉన్న స్మార్ట్ టీవీతో ఈ సౌండ్ బార్ మంచి ఆడియో పార్ట్నర్ గా ఉంటుంది

6 వేల బడ్జెట్లోనే 5.1 Dolby Digital సౌండ్ బార్ మీ సొంతం చేసుకోండి. ఇది నిజంగా అద్భుతమైన డీల్ మరియు ఈ బడ్జెట్ లభించే బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ లో ఒకటిగా నిలుస్తుంది. మీ ఇంట్లో ఉన్న స్మార్ట్ టీవీతో ఈ సౌండ్ బార్ మంచి ఆడియో పార్ట్నర్ గా ఉంటుంది మరియు మ్యూజిక్ తో పాటు మీ సినిమా అనుభూతిని మరింత గొప్పగా మారుస్తుంది. ముఖ్యంగా, ఈ సౌండ్ బార్ లాంచ్ తర్వాత ఈరోజు ఆల్ టైం చవక ధరలో లభిస్తోంది.

5.1 Dolby Digital సౌండ్ బార్ ఆఫర్ ఏమిటి?

ఆకట్టుకునే ఫీచర్స్ తో GOVO సరికొత్తగా విడుదల చేసిన 5.1 ఛానల్ డాల్బీ సౌండ్ బార్ GO SURROUND 980 ఈరోజు ఈ ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ అందించిన 78% భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 6,499 రూపాయల ధరతో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ లాంచ్ అయిన తర్వాత ఇది టైం తక్కువ ధరగా నమోదయ్యింది.

Also Read: Amazon Prime Day Sale 2026: భారీ ఆఫర్లు మరియు డీల్స్ తో బిగ్ సేల్ ప్రకటించిన అమెజాన్.!

GOVO 5.1 Dolby Digital సౌండ్ బార్: ఫీచర్స్

గోవో గో సరౌండ్ 980 సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 525 W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో మూడు స్పీకర్లు కలిగిన లాంగ్ బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు బిగ్ సబ్ ఉఫర్ ఉంటుంది. ఈ సౌండ్ బార్ లో అందించిన డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ తో హై ఫెడిలిటీ సౌండ్ అందిస్తుంది.

ఇక సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ 5.1 డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ తో వస్తుంది మరియు ఇంటిని థియేటర్ గా మార్చేస్తుంది. ముఖ్యంగా, ఈ ప్రైస్ సెగ్మెంట్ లో లభించే 5.1 డాల్బీ ఆడియో సౌండ్ బార్ అది కూడా 525W పవర్ ఫుల్ సౌండ్ అందించే సౌండ్ బార్ గా ఇది నిలుస్తుంది. ఇది స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ మరియు ఇతర డివైజెస్ తో కనెక్ట్ చేయడానికి తగిన HDMI Arc, USB, AUX, ఆప్టికల్ ఇన్ పుట్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

ఈ సౌండ్ బార్ 4.0 రేటింగ్ మరియు మంచి రివ్యూలను ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి అందుకుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :