Boat 5.1 Dolby Atmos సౌండ్ బార్ భారీ ఆఫర్స్ తో కేవలం 10 వేల ధరలోనే లభిస్తోంది.!

HIGHLIGHTS

Boat 5.1 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు ఎన్నడూ చూడనంత చవక ధరలో లభిస్తోంది

5.1 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ మీకు ఈరోజు చాలా చవక ధరలో లభిస్తుంది

ఈ సౌండ్ బార్ కలిగిన మొత్తం స్పీకర్ సెటప్ తో 500W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది

Boat 5.1 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు ఎన్నడూ చూడనంత చవక ధరలో లభిస్తోంది. 2025 మధ్యలో ప్రముఖ భారతీయ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ బోట్ రిలీజ్ చేసిన 5.1 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ మీకు ఈరోజు చాలా చవక ధరలో లభిస్తుంది. ఈ బోట్ సౌండ్ బార్ ను ఈరోజు కేవలం 10 వేల రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. కేవలం పదివేల రూపాయల అతి చౌక ధరలో లభిస్తున్న ఏకైక 5.1 ఛానల్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ డీల్ గా ఇది నిలుస్తుంది. అందుకే ఈ సౌండ్ బార్ డీల్ గురించి ప్రత్యేకంగా వివరాలు అందించాము.

Boat 5.1 Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్స్

బోట్ 5.1 ఛానల్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ అవాంటే ప్రైమ్ 5000DA మోడల్ ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తోంది. వాస్తవానికి, ఈ సౌండ్ బార్ రూ. 14,999 రూపాయల ధరలో మార్కెట్లో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించిన రూ. 3,000 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ. 11,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది.

ఈ సౌండ్ బార్ పై అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ సౌండ్ బార్ ను బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ తో ఫ్లిప్ కార్ట్ నుంచి ఈరోజు కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,200 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ రెండు డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 10,799 రూపాయల అతి తక్కువ ధరలో ఫిప్ కార్ట్ నుంచి లభిస్తుంది.

Also Read: Samsung బిగ్ Smart Tv పై జబర్దస్త్ డిస్కౌంట్ డీల్స్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.!

Boat 5.1 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ బోట్ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇది ఆరు స్పీకర్లు కలిగి ప్రీమియం డిజైన్ కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు జబర్దస్త్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన మొత్తం స్పీకర్ సెటప్ తో 500W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది.

ఈ బోట్ సౌండ్ బార్ 5.1 డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన 5.1 ఛానల్ సెటప్, డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ మరియు 500W హెవీ సౌండ్ అవుట్ పుట్ తో థియేటర్ వంటి గొప్ప సౌండ్ అనుభూతిని ఇస్తుంది. ఇందులో HDMI, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :