Boat సౌండ్ ఆఫ్ ది ఛాంపియన్ సేల్ : హెడ్ ఫోన్ల పైన 60 శాతం డిస్కౌంట్
బడ్జెట్ ధరలో మంచి నాణ్యమైన సౌండ్ అందించే బ్రాండ్ గా పేరుపొందిన బోట్, ఇప్పుడు అమేజాన్ భాగస్వామ్యంతో మంచి ఆఫర్లను అందిస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న IPL మరియు త్వరలో జరగనున్న ICC వరల్డ్ కప్ 2019 ని పురస్కరించుకొని Boat సంస్థ తన అనేక స్పీకర్లు మరియు హెడ్ ఫోన్ల పైన భారిగా డిస్కౌంట్ ని ప్రకటించింది. ఈ సేల్ అమేజాన్ ఇండియా నుండి ఏప్రిల్ 15 నుండి 21 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. Boat సౌండ్ ఆఫ్ ది ఛాంపియన్ సేల్ నుండి అత్యధికమైన డిస్కౌంట్ తో అందుబాటులో వాటిని ఒక జాబితా అందిస్తున్నాము.
SurveyboAt BassHeads 100 Hawk Inspired
మంచి బాస్ సౌండ్ అందించగల హెడ్ ఫోన్ ఇయర్ ఫోన్ తో వస్తుంది. మ్యూజిక్ ను అందించడంతో పాటుగా ఫోన్ కాల్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఏ హెడ్ ఫోన్ యొక్క సాధారణ ధర రూ. 999 రూపాయలు ఉండగా ఈ సేల్ నుండి 64% డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ సేల్ నుండి కేవలం రూ.359 కి కొనుగోలు చేయవచ్చు.
అధికమైన బాస్ సౌండ్ అందించగల హెడ్ ఫోన్ ఇయర్ ఫోన్ తో వస్తుంది. మ్యూజిక్ ను అందించడంతో పాటుగా ఫోన్ కాల్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఏ హెడ్ ఫోన్ యొక్క సాధారణ ధర రూ. 999 రూపాయలు ఉండగా ఈ సేల్ నుండి 40% డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ సేల్ నుండి కేవలం రూ.599 కి కొనుగోలు చేయవచ్చు.
Boat BassHeads 900 Wired Headphone
గొప్ప బాస్ సౌండ్ అందించగల హెడ్ ఫోన్ ఇయర్ ఫోన్ తో వస్తుంది. మ్యూజిక్ ను అందించడంతో పాటుగా ఫోన్ కాల్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఏ హెడ్ ఫోన్ యొక్క సాధారణ ధర రూ. 2,490 రూపాయలు ఉండగా ఈ సేల్ నుండి 72% డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ సేల్ నుండి కేవలం రూ.699 కి కొనుగోలు చేయవచ్చు.
Boat Rockerz 400 On-Ear Bluetooth Headphones
గొప్ప బాస్ సౌండ్ అందించడమే కాకుండా బ్లూటూత్ ఫీచరుతో వచ్చే ఈ హెడ్ ఫోన్ ఇయర్ ఫోన్ తో వస్తుంది. మ్యూజిక్ ను అందించడంతో పాటుగా ఫోన్ కాల్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ హెడ్ ఫోన్ యొక్క సాధారణ ధర రూ. 2,990 రూపాయలు ఉండగా ఈ సేల్ నుండి 53% డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ సేల్ నుండి కేవలం రూ.1,399 కి కొనుగోలు చేయవచ్చు.
boAt Rockerz 255 Sports Bluetooth Wireless Earphone
గొప్ప బాస్ సౌండ్ అందించడమే కాకుండా బ్లూటూత్ ఫీచరుతో వచ్చే ఈ హెడ్ ఫోన్ ఇయర్ ఫోన్ తో వస్తుంది. మ్యూజిక్ ను అందించడంతో పాటుగా ఫోన్ కాల్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ హెడ్ ఫోన్ యొక్క సాధారణ ధర రూ. 2,990 రూపాయలు ఉండగా ఈ సేల్ నుండి 47% డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ సేల్ నుండి కేవలం రూ.1,599 కి కొనుగోలు చేయవచ్చు.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile