అమేజాన్ నుండి స్పీకర్ల పైన బెస్ట్ ఆఫర్స్
పెద్దగా క్వాలిటీ సౌండును అందించగల బ్లూటూత్ స్పీకర్ల పైన అమేజాన్ అందిస్తున్న డీల్స్ అందిస్తున్నాను.
మంచి సంగీతాన్ని వినడానికి ఇష్టపడేవారు, హెడ్ ఫోన్ లేదా బ్లూటూత్ స్పీకర్లను ఆశ్రయిస్తారు. అయితే, కొన్ని బ్లూటూత్ స్పీకర్లు ఎక్కువ సమయం మ్యూజిక్ అందిచలేవు మరియు కొన్నింటిలో ఫోన్ వచ్చినప్పుడు మాట్లాడానికి మైక్ లేకపోవడంతో ఇబ్బంది పడుతుంటారు. అయితే, ఇక్కడ మీకు లాంగ్ టైం సంగీతాన్ని అందిచగల మరియు అంతర్గతంగా ఒక మైక్ తో లేదా పెద్దగా క్వాలిటీ సౌండును అందించగల బ్లూటూత్ స్పీకర్ల పైన అమేజాన్ అందిస్తున్న డీల్స్ అందిస్తున్నాను.
Surveykmi TG113 Bass Waterproof Wireless Bluetooth Speaker
ఈ బ్లూటూత్ స్పీకర్ ఒక 1200mAh బేటరీతో వస్తుంది కాబట్టి, ఒక్క చార్జింగుతో 6 గంటల వరకు నిరంతరాయంగా పనిచేస్తుంది. అలాగే, ఇది అంతర్గతంగా ఒక మైక్ తో వస్తుంది కాబట్టి సంగీతాన్ని ఆస్వాదించే మధ్యలో ఫోన్ కాల్ వచ్చినా కూడా చక్కగా దీనితో మాట్లడుకోవచ్చు. మరొక ప్రత్యేకత ఏమీటంటే ఇది వాటర్ ప్రూఫ్ కలిగి ఉంటుంది . దీని MRP Rs.1,999 ధరతో ఉండగా దీని పైన 1,491 రూపాయల భారీ డిస్కౌంట్ ఈ రోజు లబిస్తుంది. కాబట్టి కేవలం Rs. 508 ధరతో కొనవచ్చు. కొనడానికి ఈ ( LINK ) పైన నొక్కండి.
T&G 113 Super Bass Splashproof Wireless Bluetooth Speaker
ఈ బ్లూటూత్ స్పీకర్ ఒక్క చార్జింగుతో 5 గంటల వరకు నిరంతరాయంగా పనిచేస్తుంది. అలాగే, ఇది అంతర్గతంగా ఒక మైక్ తో వస్తుంది కాబట్టి సంగీతాన్ని ఆస్వాదించే మధ్యలో ఫోన్ కాల్ వచ్చినా కూడా చక్కగా దీనితో మాట్లడుకోవచ్చు. మరొక ప్రత్యేకత ఏమీటంటే ఇది వాటర్ ప్రూఫ్ కలిగి ఉంటుంది . దీని MRP Rs. 999 ధరతో ఉండగా దీని పైన 546 రూపాయల డిస్కౌంట్ ఈ రోజు లబిస్తుంది. కాబట్టి కేవలం Rs. 453 ధరతో కొనవచ్చు. కొనడానికి ఈ ( LINK ) పైన నొక్కండి.
Terabyte Mini USB2.0 Speaker
ఈ బ్లూటూత్ స్పీకర్ ఒక్క చార్జింగుతో 5 గంటల వరకు నిరంతరాయంగా పనిచేస్తుంది. అయితే, ఇందులో అంతర్గతంగా ఒక మైక్ లేదు కానీ దీనితో మంచి BASS సౌండుతో మ్యూజిక్ ని ఎంజాయ్ చేయవచ్చు. దీని MRP Rs. 599 ధరతో ఉండగా దీని పైన 370 రూపాయల డిస్కౌంట్ ఈ రోజు లబిస్తుంది. కాబట్టి కేవలం Rs. 229 ధరతో కొనవచ్చు. కొనడానికి ఈ ( LINK ) పైన నొక్కండి.
iBall Decor 9 Computer Multimedia Speakers
iBall నుండి వచ్చిన ఈ స్పీకర్లు చాల మంచి హై క్వాలిటీ సౌండ్ అంధిస్తుంది. 3.5mm లైన్ ఇన్ తో కనెక్ట్ చేసుకోగలిగే ఈ స్పీకర్లు స్టీరియో క్వాలిటీతో మీ మనసును దోచుకుంటాయి. వాస్తవానికి, ఇది MRP Rs. 945 ధరతో ఉండగా దీని పైన 445 రూపాయల డిస్కౌంట్ ఈ రోజు లబిస్తుంది. కాబట్టి కేవలం Rs. 500 ధరతో కొనవచ్చు. కొనడానికి ఈ ( LINK ) పైన నొక్కండి.
Zebronics Saga Bluetooth Speaker
ఈ బ్లూటూత్ స్పీకర్ ఒక్క చార్జింగుతో 5 గంటల వరకు నిరంతరాయంగా పనిచేస్తుంది. అలాగే, ఇది అంతర్గతంగా ఒక మైక్ తో వస్తుంది కాబట్టి సంగీతాన్ని ఆస్వాదించే మధ్యలో ఫోన్ కాల్ వచ్చినా కూడా చక్కగా దీనితో మాట్లడుకోవచ్చు. దీని MRP Rs. 777 ధరతో ఉండగా దీని పైన 278 రూపాయల డిస్కౌంట్ ఈ రోజు లబిస్తుంది. కాబట్టి కేవలం Rs. 499 ధరతో కొనవచ్చు. కొనడానికి ఈ ( LINK ) పైన నొక్కండి.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile