best soundbars under rs 3500 price in india
బడ్జెట్ ధరలో కూడా మంచి ఫీచర్స్ కలిగిన సౌండ్ బార్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో అండర్ రూ. 3,500 ధరలో లభించే Best Soundbar గురించి చూడనున్నాము. స్మార్ట్ టీవీ కోసం బడ్జెట్ ధరలో సౌండ్ బార్ చూస్తుంటే, ఈరోజు మేము అందించిన సౌండ్ బార్ వివరాలు చూడవచ్చు. ఈ సౌండ్ బార్స్ మంచి సౌండ్ అందించే సెటప్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటాయి.
ఈ బడ్జెట్ లో రెండు సౌండ్ బార్ లు బెస్ట్ గా నిలుస్తాయి. వాస్తవానికి, ఈ బడ్జెట్ లో అంత గొప్ప ఫీచర్స్ సౌండ్ బార్ లలో అందించడం కష్టమే అవుతుంది. అయినా కూడా ఈ సౌండ్ బార్స్ ఆకట్టుకునే ఫీచర్స్ మరియు డిజైన్ తో ఆకట్టుకుంటాయి. ఇందులో ఒకటి Blaupunkt యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ SBW Chicago 20 కాగా రెండవది ZEBRONICS యొక్క Juke BAR 200A అవుతుంది. ర ఈ రెండు సౌండ్ బార్ ప్రైస్ మరియు ఫీచర్లు ఇప్పుడు చూద్దాం.
జెబ్రోనిక్స్ యొక్క ఈ సౌండ్ బార్ సింపుల్ అండ్ క్లీన్ డిజైన్ తో ఉంటుంది. ఈ సౌండ్ బార్ డ్యూయల్ స్పీకర్లు కలిగిన బార్ మరియు సపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది మరియు టోటల్ 90W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ తో వస్తుంది మరియు క్లియర్ సౌండ్ అండ్ మంచి బాస్ సౌండ్ అందిస్తుంది. ఈ ప్రైస్ లో ఈ సౌండ్ తగిన సౌండ్ అందిస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏ సౌండ్ బార్ HDMI Arc, USB మరియు బ్లూటూత్ 5.1 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ నుంచి కేవలం రూ. 3,499 ధరకే లభిస్తోంది. Buy From Here
Also Read: Google Pixel 10 Pro మరియు 10 Pro XL నెక్స్ట్ లెవెల్ కెమెరాతో విడుదలయ్యాయి.!
ప్రముఖ జర్మన్ బ్రాండ్ బ్లౌపంక్ట్ అందించిన ఈ సౌండ్ బార్ కూడా బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి రూ. 3,499 ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 120W సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ ప్రీమియం లుక్స్ తో ఆకట్టుకుంటుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ HDMI Arc, AUX, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. Buy From Here
ఈ రెండు సౌండ్ బార్స్ కూస కేవలం రూ. 3,500 ధరలో మల్టీ కనెక్టివిటీ, సపరేట్ సబ్ ఉఫర్, ప్రీమియం లుక్ మరియు మంచి సౌండ్ అందించే స్పీకర్లు కలిగి ఉంటాయి.