best Soundbar Deals under rs 5000 in amazon and flipkart today 18 august 2024
Soundbar Deals: మీ ఇంటికి తగిన సౌండ్ బార్ ని 5 వేల రూపాయల కంటే తక్కువ ధరలో కొనాలని చూస్తున్న వారికి ఈ రోజు మంచి డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇండియాలో బెస్ట్ ఇకార్ట్ కంపెనీలైన అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ లు ఈరోజు ఈ బెస్ట్ డీల్స్ ను ఆఫర్ చేస్తున్నాయి. ఈ సౌండ్ బార్స్ మంచి సౌండ్ అందించగలవు మరియు మంచి డిస్కౌంట్ ప్రైస్ లో కూడా లభిస్తున్నాయి.
ఈరోజు అమెజాన్ నుండి ZEBRONICS Juke BAR 100A సౌండ్ బార్ మంచి డిస్కౌంట్ ధరతో లభిస్తోంది. అయితే, MOTOROLA AmphisoundX సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి తక్కువ ధరకు లభిస్తోంది. ఈ రెండు సౌండ్ బార్ ప్రైస్ మరియు ఫీచర్ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఆఫర్ ధర : రూ. 3,499
జీబ్రోనిక్స్ యొక్క ఈ 60W RMS సౌండ్ బార్ ఈరోజు 61% డిస్కౌంట్ తో అమెజాన్ నుంచి రూ. 3,499 ధరకే లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ను అమెజాన్ నుంచి రూ. 417 రూపాయల అతి తక్కువ EMI ఆప్షన్ తో కూడా కొనుగోలు చేసే వీలుంది.
ఈ జీబ్రోనిక్స్ సౌండ్ బార్ రెండు 12 సౌండ్ అందించే రెండు 2 ఇంచ్ స్పీకర్లు కలిగిన బార్ మరియు 36W సౌండ్ అందించే 4 ఇంచ్ సబ్ ఉఫర్ ను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, ఆప్టికల్, Coaxial, AUX (3.5mm), బ్లూటూత్ మరియు USB వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. Buy From Here
Also Read: Moto G45: మోటో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ను నుండి మరో పవర్ ఫుల్ ఫోన్ వస్తోంది.!
ఆఫర్ ధర : రూ. 5,999
మోటోరోలా యొక్క ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 55% బీభరి డిస్కౌంట్ తో ఈరోజు లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ను AU Credit ఆప్షన్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 600 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ఈ సౌండ్ బార్ టోటల్ 160W సౌండ్ అందిస్తుంది. ఇందులో 65W పవర్ ఫుల్ BASS సౌండ్ అందించే 6 ఇంచ్ ఉఫర్ వుంది. ఈ సౌండ్ అబ్రా 3D సౌండ్ మరియు క్రిస్టల్ క్లియర్ ఆడియో వంటి ఫీచర్స్ తో వస్తుంది. ఈ మోటోరోలా సౌండ్ బార్ HDMI Arc, ఆప్టికల్, బ్లూ టూత్, AUX మరియు USB లతో మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.