కేవలం 5 వేల రూపాయల బడ్జెట్ లో ఈరోజు లభిస్తున్న బెస్ట్ Dolby Audio సౌండ్ బార్ డీల్స్.!

HIGHLIGHTS

బెస్ట్ Dolby Audio సౌండ్ బార్ డీల్స్ డీల్స్ కోసం చూసే వారికి తగిన బెస్ట్ డీల్స్

కేవలం 5 వేల రూపాయల బడ్జెట్ లో ఈరోజు లభిస్తున్న సౌండ్ బార్ డీల్స్

కేవలం 5 వేల రూపాయల ధరలో లభించే సౌండ్ బార్ డీల్స్

కేవలం 5 వేల రూపాయల బడ్జెట్ లో ఈరోజు లభిస్తున్న బెస్ట్ Dolby Audio సౌండ్ బార్ డీల్స్ కోసం చూసే వారికి తగిన బెస్ట్ డీల్స్ ఈరోజు చూడనున్నాము. స్మార్ట్ టీవీ, నార్మల్ టీవీ మరియు మ్యూజిక్ వినడానికి కూడా తగిన ఫీచర్లు కలిగిన సౌండ్ బార్ లు ఈరోజు అమెజాన్ నుంచి గొప్ప ఆఫర్ ధరలో లభిస్తున్నాయి. వాటిలో కేవలం 5 వేల రూపాయల ధరలో లభించే సౌండ్ బార్ డీల్స్ అందిస్తున్నాము.

ఏమిటా బెస్ట్ Dolby Audio సౌండ్ బార్ డీల్స్?

ఈరోజు అమెజాన్ నుంచి నుంచి లభిస్తున్న రెండు సౌండ్ బార్ డీల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. మరింత సౌకర్యమైన విషయం ఏమిటంటే, ఈ రెండు సౌండ్ బార్స్ కూడా కేవలం 5 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే లభిస్తున్నాయి. ఈ రెండు సౌండ్ బార్ డీల్స్ వివరాలు తెలుసుకుందామా.

E GATE Enigma 315D

ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 66% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 5,499 ప్రైస్ తో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ను ఎటువంటి వడ్డీ లేకుండా No Cost EMI మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో మరింత తక్కువ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ డ్యూయల్ స్పీకర్ సెటప్ కలిగిన బార్ మరియు బిగ్ సబ్ ఉఫర్ ను కలిగి ఉంటుంది. ఇది డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ మరియు DSP చిప్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI (eARC), USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. Buy From Here

Also Read: Flipkart Down: ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ సేవలకు అంతరాయం.!

ZEBRONICS Juke BAR 6500

ఇది జెబ్రోనిక్స్ అందించిన బడ్జెట్ డాల్బీ సౌండ్ బార్ మరియు అమెజాన్ నుంచి 67% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 5,999 ఆఫర్ ధరలో లభిస్తుంది. ఒకవేళ మీరు ఈ సౌండ్ బార్ ను Federal Bank క్రెడిట్ కార్డ్ తో తీసుకుంటే రూ. 450 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ సౌండ్ బార్ కేవలం రూ. 5,549 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ డ్యూయల్ స్పీకర్ సెటప్, వర్చువల్ 5.1 ఫీచర్ మరియు డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ తో మంచి సౌండ్ అందిస్తుంది. ఇందులో కూడా HDMI (eARC), USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి. Buy From Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :