best Soundbar Deal under 5k today 27 march 2024
Soundbar Deal: మీ టివికి తగిన సౌండ్ బార్ కొనడానికి 5 వేల బడ్జెట్ ధరలో మంచి ఆఫర్ కోసం చూస్తుంటే, ఈరోజు మంచి ఆఫర్ అందుబాటులో వుంది. ప్రముఖ ఆడియో బ్రాండ్ ZEBRONICS లేటెస్ట్ 100W సౌండ్ బార్ మంచి డిస్కౌంట్ అఫర్ తో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ పవర్ ఫుల్ సబ్ ఉఫర్ మరియు ఫీచర్స్ తో కూడా ఆకట్టుకుంటుంది.
ప్రముఖ ఆడియో బ్రాండ్ జీబ్రోనిక్స్ యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ ZEBRONICS Juke BAR 3902 ఈరోజు అమేజాన్ నుండి 67% భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 4,499 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ను అమేజాన్ నుండి ఆఫర్ ప్రైస్ తో కొనడానికి Buy From Here పైన నొక్కండి.
Also Read: లేటెస్ట్ Fold Phone పైన Amazon జబర్దస్త్ ఆఫర్.!
జీబ్రోనిక్స్ బడ్జెట్ సౌండ్ బార్ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ సెపరేట్ ఉఫర్ తో వస్తుంది మరియు టోటల్ 100W సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI (ARC), Optical, USB, AUX మరియు Bluetooth v5.0 వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఇది వాల్ మౌంట్ ఫెసిలిటీతో ఉంటుంది.
ఇక ఇందులో అందించిన స్పీకర్ల విషయానికి వస్తే, ఈ బార్ లో 20 RMS సౌండ్ అందించ గల 2 స్పీకర్లు ఉన్నాయి. అలాగే, 60W పవర్ ఫుల్ సౌండ్ అందించ గల సెపరేట్ సబ్ ఉఫర్ కూడా వుంది. అంటే, టోటల్ 100 వాట్స్ సౌండ్ మీకు అందుతుంది. అంతేకాదు, ఇది Virtual 5.1 సరౌండ్ సౌండ్ ను కూడా అందిస్తుందని జీబ్రోనిక్స్ తెలిపింది.
ఈ సౌండ్ బార్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, తక్కువ ధరలో అల్రౌండ్ కనెక్టివిటీ మరియు కాంపాక్ట్ సైజులో వచ్చే బెస్ట్ సౌండ్ బార్ గా నిలుస్తుంది.