best soundbar deal under 4k today from amazon
స్మార్ట్ టీవీ కోసం లేదా ఇంట్లో మ్యూజిక్ వినడానికి 4 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ కోసం చూసే వారికి ఈరోజు అమెజాన్ మంచి డీల్ అందించింది. మంచి సౌండ్ అందించే బ్రాండ్ న్యూ 160W Soundbar ను ఈరోజు అతి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 3,640 రూపాయల అతి చవక ధరకు ఆఫర్ చేస్తోంది. 4 వేల రూపాయల కంటే తక్కువ ధరలో కొత్త సౌండ్ బార్ డీల్ కోసం చూసే వారు ఈ డీల్ ను పరిశీలించవచ్చు.
pTron రీసెంట్ గా అందించిన 2.1 ఛానల్ సౌండ్ బార్ Jazz Pro పై అమెజాన్ ఈ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు 75% భారీ డిస్కౌంట్ తో రూ. 3,640 ఆఫర్ ధరకు సేల్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ పై No Cost EMI మరియు Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ 5% క్యాష్ బ్యాక్ ఆఫర్ ని కూడా అందించింది. Buy From Here
Also Read: Google Store: ఇండియాలో ఆన్లైన్ గూగుల్ స్టోర్ తెరిచిన గూగుల్.. గొప్ప ఆఫర్స్ కూడా అందించింది.!
ఈ పిట్రాన్ జాజ్ ప్రో సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ పిట్రాన్ జాజ్ ప్రో సౌండ్ బార్ సెటప్ లో రెండు స్పీకర్లు మరియు 1 ఇంచ్ ట్వీటర్ కలిగిన బార్ మరియు 6.5 ఇంచ్ ఉఫర్ స్పీకర్ కలిగిన పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 160W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ Bass Boost మరియు Hi Res Audio వంటి ఫీచర్లు కలిగి ఉంటుందని పిట్రాన్ తెలిపింది.
ఈ సౌండ్ బార్ ఫుల్ ఫంక్షనల్ రిమోట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ బ్లూటూత్ 5.3, HDMI ARC, ఆప్టికల్ ఇన్ పుట్, Aux మరియు USB వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ మూవీ, మ్యూజిక్ మరియు న్యూస్ మూడు ఈక్వలైజర్ మోడ్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ నుంచి 3 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం అందించింది.