అండర్ రూ. 3,000 బడ్జెట్ లో బెస్ట్ Bluetooth Speaker డీల్స్.!

HIGHLIGHTS

బెస్ట్ Bluetooth Speaker డీల్స్ కోసం చూసే వారికి గుడ్ న్యూస్

ఈరోజు మంచి బ్లూటూత్ స్పీకర్ డీల్స్ ఆఫర్ చేస్తోంది అమెజాన్ ఇండియా

రూ. 3,000 రూపాయల బడ్జెట్ లోనే మంచి బ్లూటూత్ స్పీకర్ ను మీ సొంతం చేసుకోవచ్చు

బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ సౌండ్ అందించే బెస్ట్ Bluetooth Speaker డీల్స్ కోసం చూసే వారికి గుడ్ న్యూస్. ఈరోజు మంచి బ్లూటూత్ స్పీకర్ డీల్స్ ఆఫర్ చేస్తోంది అమెజాన్ ఇండియా. ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో రూ. 3,000 రూపాయల బడ్జెట్ లోనే మంచి బ్లూటూత్ స్పీకర్ ను మీ సొంతం చేసుకోవచ్చు.

Bluetooth Speaker Deals

మార్కెట్లో చాలా గొప్ప బ్లూటూత్ స్పీకర్ డీల్ అందుబాటులో ఉన్నాయి. అయితే, అండర్ రూ. 3,000 ధరలో హెవీ సౌండ్ అందించే బ్లూటూత్ స్పీకర్ డీల్స్ మాత్రం లిమిటెడ్ గా ఉంటాయి. వాటిలో బెస్ట్ డీల్స్ ఈరోజు అందిస్తున్నాను.

Tribit XSound Go Bluetooth Speaker

ఈ బ్లూటూత్ స్పీకర్ ఈరోజు 20% డిస్కౌంట్ తో కేవలం రూ. 2,799 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ బ్లూటూత్ స్పీకర్ టోటల్ 16W సౌండ్ అందిస్తుంది. అయితే, 2 స్పీకర్లు, మరియు ఒక BASS రేడియేటర్ కలిగి ఉంటుంది. ఈ స్పీకర్ DSP చిప్ పై పని చేస్తుంది మరియు గొప్ప రిచ్ సౌండ్ అందించింది. ఈ స్పీకర్ TWS పైరింగ్, IPX7 వాటర్ రెసిస్టెంట్ మరియు BT 5.3 వంటి ఫీచర్స్ తో వస్తుంది. Check Offer here

Boult Retroamp Z40

ఈ బోల్ట్ బ్లూటూత్ స్పీకర్ ఈరోజు అమెజాన్ నుంచి 84% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 2,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్పీకర్ ఆకట్టుకునే క్లాసిక్ లెథర్ బాడీ కలిగి రెట్రో డిజైన్ తో వస్తుంది. ఈ స్పీకర్ డ్యూయల్ డైనమిక్ స్పీకర్లు కలిగి 40W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఇది 14Hrs ప్లే టైం, BTv 5.3 మరియు మాస్టర్ కంట్రోల్ ప్యానల్ కలిగి ఉంటుంది. Check Offer here

Also Read: బిగ్ డిస్కౌంట్ తో 19 వేలకే లభిస్తున్న 43 ఇంచ్ QLED Smart Tv.!

ZEBRONICS Zeb-Sound Feast 500

ఇటీవల అమెజాన్ సేల్ లో కూడా రూ. 4,500 వరకు అమ్ముడైన ఈ జెబ్రోనిక్స్ బ్లూటూత్ స్పీకర్ ఈరోజు అమెజాన్ నుంచి కేవలం రూ. 3,299 ఆఫర్ రేటుకే లభిస్తోంది. అంతేకాదు, ఈ స్పీకర్ ను UCO బ్యాంక్ డెబిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 320 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ స్పీకర్ ను కేవలం రూ. 2,970 రూపాయల అతి తక్కువ ధరకు అందుకోవచ్చు. Check Offer here

ఈ బ్లూటూత్ స్పీకర్ 70W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. TWS ఫంక్షన్, RGB లైట్స్, IPX5 వాటర్ ప్రూఫ్, డ్యూయల్ రేడియేటర్స్ కలిగిన డ్యూయల్ స్పీకర్లతో ఈ ఈ స్పీకర్ వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :