best 880W Dolby Soundbar deal today 14 November 2024
880W Dolby Soundbar ని ఈరోజు గొప్ప డిస్కౌంట్ ఆఫర్ తో అందుకోండి అంటోంది ఫ్లిప్ కార్ట్. పవర్ ఫుల్ BASS సౌండ్ అందించే డ్యూయల్ సబ్ ఉఫర్ మరియు Dolby సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన ఈ సౌండ్ బార్ డీల్ మ్యూజిక్ ప్రియులు మరియు కొత్త సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారిని టెంప్ట్ చేస్తోంది. అందుకే, ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ ను మీకోసం అందిస్తున్నాను.
Mivi బ్రాండ్ ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ డాల్బీ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి గొప్ప డిస్కౌంట్ ఆఫర్ తో తక్కువ ధరకు లభిస్తుంది. ఈ డీల్ గురించే ఇప్పుడు మనం ఇప్పుడు చూడనున్నది. మివి యొక్క 880W డ్యూయల్ ఉఫర్ సౌండ్ బార్ మోడల్ నెంబర్ Mivi Fort H880 ఈరోజు 76% భారీ డిస్కౌంట్ తో రూ. 14,999 రూపాయల ఆఫర్ ధరకు లిస్ట్ అయ్యింది.
ఫ్లిప్ కార్ట్ అందించిన ప్రత్యేకమైన బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ తో ఈ సౌండ్ బార్ బార్ ను మరింత తక్కువ ధరకే అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ సౌండ్ బార్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ తో కొనేవారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ అందిస్తుంది.
Also Read: క్వాడ్ 50MP స్టన్నింగ్ కెమెరా సిస్టంతో లాంచ్ అవుతున్న Oppo Find X8 Series
మివి యొక్క ఈ పవర్ ఫుల్ సౌండ్ బార్ పవర్ ఫుల్ BASS అందించే డ్యూయల్ సబ్ ఉఫర్ లను కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఇందులో మూడు స్పీకర్లు కలిగిన బార్ మరియు డ్యూయల్ రియర్ శాటిలైట్ స్పీకర్లు కలిగి వంటి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 880W సౌండ్ తో ఇంటిని షేక్ చేస్తుంది.
ఈ మివి సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నలాజి సపోర్ట్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, ఆప్టికల్, Coaxial, AUX, USB మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.