best 2026 New Year Gift options today in India
2026 New Year Gift: కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, మీ ఇష్టమైన వారికి లేదా ఫ్యామిలీ మెంబర్స్ లేదా స్నేహితులకు మంచి గిఫ్ట్ ఇవ్వడానికి ఆలోచిస్తూన్న వారికి ఈ గుడ్ న్యూస్. ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ మరియు ఈరోజు మీకు మంచి ఆఫర్స్ ఈ సేల్ నుంచి అందుబాటులో ఉన్నాయి. ఈరోజు సేల్ నుంచి మంచి ప్రొడక్ట్స్ బుక్ చేస్తే సేల్ ఆఫర్ ధరలోనే పొందవచ్చు. అందుకే, ఈరోజు లభించే బెస్ట్ బడ్జెట్ న్యూ ఇయర్ గిఫ్ట్ ఆఫర్ అండ్ ఐడియా ప్రత్యేకంగా అందిస్తున్నాము.
ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి చాలా డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ సేల్ ఈరోజు అర్ధరాత్రి తో ముగుస్తుంది కాబట్టి, రాత్రి 12 గంటల లోపు ఈ డీల్స్ కొనుగోలు చేసే వారికి మాత్రమే ఈ ఆఫర్ ధరలు వర్తిస్తాయి. ప్రస్తుతం అందరూ ఎక్కువగా ఇష్టపడే Smart Speaker, TWS ఇయర్ బడ్స్ మరియు స్మార్ట్ వాచ్ లను గిఫ్ట్ గా ఇవ్వడం మంచిగా ఉంటుంది. ఇది మీకు నచ్చిన వారి మనసు దోచుకునే గిఫ్ట్ అవుతుంది. ఇది మాత్రమే కాదు కొన్ని బెస్ట్ ఎయిర్ బడ్ డీల్స్ అమెజాన్ నుంచి కూడా లభిస్తున్నాయి, అవి కూడా అందిస్తున్నాము. అయితే, బడ్జెట్ కూడా దృష్టిలో ఉంచుకోవాలి కాబట్టి, 20 వేల రూపాయల బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకుని ఈ డీల్స్ అందిస్తున్నాము.
ఇది లెనోవో నుంచి వచ్చిన గొప్ప స్మార్ట్ డివైజ్. ఇది టేబుల్ పై స్మార్ట్ క్లాక్ గా ఉంటుంది మరియు గూగుల్ అసిస్టెంట్ తో స్మార్ట్ స్పీకర్ పనులు కూడా చేస్తుంది. ఇది మీకు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 75% భారీ డిస్కౌంట్ తో ఈరోజు కేవలం రూ. 1,699 ఆఫర్ ధరకే లభిస్తుంది. ఇది వాయిస్ కంట్రోల్ తో పని చేస్తుంది. ఇందులో మ్యూజిక్ వినవచ్చు మరియు స్మార్ట్ ఫీచర్స్ తో టీవీ ని కూడా కంట్రోల్ చేయవచ్చు. ఇది బిల్ట్ ఇన్ నైట్ లైట్ తో కూడా వస్తుంది.
వన్ ప్లస్ యొక్క ఈ బడ్జెట్ ఇయర్ బడ్స్ ఈరోజు ఆఫర్ ధరలో లభిస్తున్నాయి. ఈ బడ్స్ ఇండియాలో రూ . 2,299 రూపాయల ధరతో లాంచ్ అయ్యాయి. ఈ బడ్స్ ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి మంచి డిస్కౌంట్ తో కేవలం రూ. 1,899 రూపాయల ధరలో లభిస్తున్నాయి. ఇది ఈ ప్రైస్ లో బెస్ట్ ఇయర్ బడ్స్ డీల్ గా ఉంటుంది. ఐజి గొప్ప సౌండ్ మరియు మంచి కాలింగ్ అందిస్తుంది. ఈ ఇయర్ బడ్స్ మీకు నచ్చిన వారిని గొప్పగా ఇంప్రెస్ చేయడానికి మంచి మార్గం అవుతుంది. Buy From Here
Also Read: Flipkart Hot Deal: 27 వేలకే 70W డాల్బీ అట్మాస్ 55 ఇంచ్ QLED Smart TV అందుకోండి.!
ఫాస్ట్ ట్రాక్ కొత్తగా అందించిన ఈ స్మార్ట్ వాచ్ మీరు మీకు ఇష్టమైన వారికి ప్రజంట్ చేయదగిన బెస్ట్ గిఫ్ట్ ఆప్షన్ లలో ఒకటి అవుతుంది. ఇది లేడీస్ లేదా జెంట్స్ ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. ఇందులో 700 నిట్స్ కలిగిన 1.91 ఇంచ్ బిగ్ HD డిస్ప్లే ఉంటుంది. ఇది ఫంక్షనల్ క్రౌన్, బ్లూటూత్ కాలింగ్, 100+ స్పోర్ట్స్ మోడ్స్, బిల్ట్ ఇన్ అలారం, ఆటో స్ట్రెస్ మోనిటర్ మరియు 24×7 హెల్త్ సూట్ వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది స్టైల్ అండ్ స్మార్ట్ ఫీచర్స్ జతగా ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ ను నుంచి 66% డిస్కౌంట్ తో కేవలం రూ. 1,999 ఆఫర్ ధరలో లభిస్తుంది.