best 200W Soundbar deals under 5k today available
ఈరోజు మంచి బడ్జెట్ సౌండ్ బార్ డీల్స్ లభిస్తున్నాయి. అమెజాన్ ఇండియా అందించిన బిగ్ డీల్స్ తో చాలా సౌండ్ బార్స్ మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తున్నాయి. అందులో బెస్ట్ 200W Soundbar డీల్స్ కూడా ఉన్నాయి. బడ్జెట్ ధరలో మంచి ఆఫర్స్ 5 వేల కంటే తక్కువ ధరలో లభించే బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ఈరోజు చూడనున్నాము.
ఈరోజు అమెజాన్ ఇండియా చాలా బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ఆఫర్ చేస్తోంది. వాటిలో రెండు సౌండ్ బార్ డీల్ మంచిగా ఆకట్టుకుంటున్నాయి. వాటిలో ఒకటి 5.1 ఛానల్ సౌండ్ బార్ కాగా మరొకటి బడ్జెట్ Dolby Audio సౌండ్ బార్. ఈ రెండు డీల్ ను ఈ క్రింద చూడవచ్చు.
ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో మూడు స్పీకర్లు కలిగిన బార్, రేణుడి శాటిలైట్ స్పీకర్లు మరియు సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 200W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI, ఆప్టికల్, AUX, USB మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 70% భారీ డిస్కౌంట్ తో రూ. 5,999 రేటుకే లభిస్తోంది. అంతేకాదు, Canara మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ సౌండ్ బార్ కొనే వారికి రూ. 5,99 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను 5 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకోవచ్చు. Buy From Here
Also Read: గొప్ప ఆఫర్స్ తో SAMSUNG లేటెస్ట్ బడ్జెట్ ఫోన్ Galaxy M06 5G ఫస్ట్ సేల్.!
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ టోటల్ 200W సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో రెండు స్పీకర్లు కలిగి 90W సౌండ్ అందించే బార్ మరియు 110W పవర్ ఫుల్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ 2.1 ఛానల్ తో వచ్చినా ఇది Virtual 5.1 సపోర్ట్ తో గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుందని జెబ్రోనిక్స్ తెలిపింది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 83% భారీ డిస్కౌంట్ తో రూ. 5,999 ధరకే లభిస్తుంది. అంతేకాదు, HDFC మరియు Canara బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో రూ. 599 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కూడా 5 వేల బడ్జెట్ లోనే లభిస్తుంది. Buy From Here