are you searching for best premium soundbar for smart tv here is the deal
6 వేల బడ్జెట్ లో మీ Smart tv కోసం సింపుల్ అండ్ పవర్ ఫుల్ Soundbar డీల్ కోసం చూస్తున్నారా? అయితే, ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ పై ఒక లుక్కేయండి. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం LG యొక్క ప్రీమియం సౌండ్ బార్ ఈరోజు భారీ ఆఫర్స్ తో కేవలం 6 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ టి ఆకట్టుకుంటుంది.
LG యొక్క 100W పవర్ ఫుల్ సౌండ్ బార్ LG Soundbar SP2 ఈరోజు ఈ డిస్కౌంట్ రేటుకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ పై అమెజాన్ అందించిన 53% భారీ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ ఇంత చవక ధరకు లభిస్తుంది. ఈ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 6,990 రూపాయల ఆఫర్ దరికీ అమెజాన్ నుంచి ఈరోజు సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ను కెనరా మరియు ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 699 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ LG సౌండ్ బార్ కేవలం రూ. 6,291 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. Buy From Here
Also Read: Realme 15 Pro 5G: లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ రివీల్ చేసిన రియల్ మీ.!
ఈ ఎల్ జి సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు ఈ బార్ లోనే సబ్ ఉఫర్ కూడా కలిగి ఉంటుంది. అయితే, ఈ సౌండ్ బార్ తో సెపరేట్ సబ్ ఉఫర్ లభించదు. కానీ, స్మార్ట్ టీవీ తో ఎటువంటి వైర్లు లేదా ఎక్కువ చిక్కులు ఉండే స్పీకర్ కాకుండా సింపుల్ సెటప్ కోరుకునే వారికి ఈ సౌండ్ బార్ చక్కగా సరిపోతుంది. ఈ సౌండ్ బార్ మంచి డెప్త్ సౌండ్ మరియు సూపర్ క్లియర్ సౌండ్ అందిస్తుంది. ఇందులో 35W సౌండ్ అందించే రెండు స్పీకర్లు మరియు 30W సబ్ ఉఫర్ స్పీకర్ ముందు ఉంటాయి. అంతేకాదు, మరింత డెప్త్ BASS కోసం రెండు రేడియేటర్స్ కూడా అందించింది.
ఈ సౌండ్ బార్ బార్ HDMI in, HDMI Arc, ఆప్టికల్, USB మరియు బ్లూటూత్ వెర్షన్ 4.0 వంటి మల్టీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ LPCM, AAC మరియు Dolby Digital సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, సింపుల్ సెటప్, సూపర్ క్లియర్ అండ్ క్రిస్పీ సౌండ్ అందించే సౌండ్ బార్ అని చెప్పవచ్చు.