amazon sale offers big bank discount offer on Sony 5.1Ch Dolby Atmos soundbar
Sony 5.1Ch Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. సోనీ యొక్క పవర్ఫుల్ 5.1 ఛానల్ సౌండ్ బార్ పై ఈ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. అమెజాన్ లేటెస్ట్ గా ప్రకటించిన గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈ డీల్ మీకు అందుబాటులో ఉంది. కంప్లీట్ 5.1 ఛానల్ సెటప్ తో వచ్చే సోనీ లేటెస్ట్ సౌండ్ బార్ ని ఈ సేల్ నుంచి రూ. 5,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ తో ఈరోజు అమెజాన్ నుంచి సేల్ అవుతోంది.
సోనీ 5.1 ఛానల్ సౌండ్ బార్ HT-S2000 పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 49% డిస్కౌంట్ అందించి రూ. 59,989 రూపాయల ప్రైస్ తో సేల్ కి అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై ఆల్ బ్యాంక్ కార్డ్స్ పై రూ. 5,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందించింది. ఈ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ రూ. 54,989 ధరలో లభిస్తుంది. Buy From Here
ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ కంప్లీట్ సెటప్ వస్తుంది మరియు ఇంటిని షేక్ చేసే జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. సగం వాల్యూమ్ లోనే మీ ఇంటి మొత్తాన్ని సౌండ్ తో నింపేస్తుంది. ఎందుకంటే, ఈ సౌండ్ బార్ 200W డీప్ బాస్ సౌండ్ అందించే 6 ఇంచ్ సూపర్ ఉఫర్ కలిగిన సబ్ ఉఫర్ తో వస్తుంది. సాధారణ రెగ్యులర్ సౌండ్ బార్ లో వచ్చే 6 ఇంచ్ ఉఫర్ కాదు ఇది. ఇది Σ Magnetic సర్క్యూట్ తో వచ్చే సబ్ ఉఫర్. సోనీ ఈ సౌండ్ బార్ తో ఈ పవర్ ఫుల్ వైర్లెస్ సబ్ ఉఫర్ ని జత చేసింది.
ఇందులో, ముందు మూడు సూపర్ క్లియర్ డైలాగ్ సెంటర్ స్పీకర్ మరియు రెండు సైడ్ స్పీకర్లు మరియు రెండు బిల్ట్ ఇన్ సబ్ ఉఫర్స్ తో కలిపి మొత్తం 5 స్పీకర్లు కలిగిన బార్ ఉంటుంది. ఇవి కాకుండా ఈ సౌండ్ బార్ రెండు వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లు కొద కలిగి ఉంటుంది. ఈ కంప్లీట్ సెటప్ తో ఈ సౌండ్ బార్ మీ ఇంటిని సినిమా హాల్ చేస్తుంది.
Also Read: గేమింగ్ కోసం మరిన్ని కంట్రోల్స్ తో కొత్త GT 30 5G లాంచ్ చేస్తున్న Infinix
ఇది కాకుండా ఈ సౌండ్ బార్, S-Force PRO, డాల్బీ అట్మోస్ మరియు DTS:X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ మైండ్ బ్లోయింగ్ సరౌండ్ మరియు ఫుల్ క్లియర్ సౌండ్ అందిస్తుంది. ప్రీమియం సౌండ్ కోసం సౌండ్ బార్ కొనాలని ఆలోచిస్తుంటే, ఈ సౌండ్ బార్ మంచి ఆప్షన్ అవుతుంది. ఇందులో, HDMI eArc, USB, ఆప్టికల్ మరియు లేటెస్ట్ బ్లూటూత్ సపోర్ట్ వంటి మరిన్ని ఫీచర్లు కలిగి ఉంటుంది.