Amazon Sale: బ్రాండెడ్ ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ పైన అతిభారీ డిస్కౌంట్.!

HIGHLIGHTS

అమెజాన్ ఈరోజు ఆడియో డివైజెస్ పైన గొప్ప డీల్స్ అఫర్ చేస్తోంది

బ్రాండెడ్ TWS ఇయర్ బడ్స్ పైన గరిష్టంగా 70% వరకూ అతిభారీ డిస్కౌంట్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి గొప్ప డీల్స్

Amazon Sale: బ్రాండెడ్ ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ పైన అతిభారీ డిస్కౌంట్.!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ఈరోజు ఆడియో డివైజెస్ పైన గొప్ప డీల్స్ అఫర్ చేస్తోంది. ఈ సేల్ నుండి మీకు తగిన ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ మంచి ఆఫర్లు అందుబాటులో వున్నాయి. అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి బ్రాండెడ్ TWS ఇయర్ బడ్స్ పైన గరిష్టంగా 70% వరకూ అతిభారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. అందుకే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి TWS ఇయర్ బడ్స్ చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1.Redmi Buds 3 Lite

MRP  : రూ.5,999

అఫర్ ధర: రూ.1,499

రెడ్ మీ యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ మంచి డిజైన్ మరియు తక్కువ బరువుతో ఉంటాయి. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది స్టైలిష్ డిజైన్ మరియు బ్లూటూత్ V5.2 తో వస్తుంది మరియు 18 బ్యాటరీ లైఫ్ తో వస్తుంది. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ సేల్ నుండి 75% డిస్కౌంట్ తో రూ.1,499 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

2.boAt Airdopes 121 PRO

MRP  : రూ.2,990

అఫర్ ధర: రూ.999

Boat యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ చాలా లైట్ వైట్ గా ఉండడమే కాకుండా బోట్ సిగ్నేచర్ సౌండ్ అందించగలవు. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ GIF సేల్ నుండి 67% డిస్కౌంట్ తో రూ.999 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

3.boAt Airdopes 181

MRP  : రూ.2,990

అఫర్ ధర: రూ.1,199

boAt యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ టచ్ కంట్రోల్స్ మరియు వాయిస్ అసిస్టెంట్ తో పాటుగా IPX4 స్వేట్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ GIF సేల్ నుండి 60% డిస్కౌంట్ తో రూ.1,199 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

4. Jabra Elite 3

MRP  : రూ.6,999

అఫర్ ధర: రూ.2,999

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆడియో బ్రాండ్ Jabra యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ హై క్వాలిటీ సౌండ్ మరియు పవర్ ఫుల్ Bass అందించగలవు. ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ 28 గంటల మ్యూజిక్ ప్లే అందిస్తుంది. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ GIF సేల్ నుండి 57% డిస్కౌంట్ తో రూ..2,999 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

5. Samsung Galaxy Buds Pro

MRP  : రూ.17,990

అఫర్ ధర: రూ.5,999

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్ యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ 99% నోయిస్ క్యాన్సిలేషన్ తో వస్తుంది. అంతేకాదు,  హై క్వాలిటీ సౌండ్ మరియు పవర్ ఫుల్ Bass అందించగలవు. ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ IPX7 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. అంతేకాదు, Dolby Head Tracking సపోర్ట్ ను కూడా కలిగివుంది. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ సేల్ నుండి 67% డిస్కౌంట్ తో రూ.5,999 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo