amazon sale announced big deals on latest Sony Dolby Atmos soundbar
Sony Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అనౌన్స్ చేసింది. భారత మార్కెట్లో సోనీ రీసెంట్ గా విడుదల చేసిన 3.1.2 ఛానల్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ పై ఈ బిగ్ డీల్స్ అనౌన్స్ చేసింది. ఈరోజు అమెజాన్ అందించిన ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ రీజనబుల్ రేటులో లభిస్తుంది. మంచి క్వాలిటీ సౌండ్ అందించే మిడ్ రేంజ్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ కోసం చూస్తున్న వారు ఈరోజు అమెజాన్ అందించిన ఈ బిగ్ సౌండ్ బార్ డీల్ ని పరిశీలించవచ్చు.
సోనీ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ మోడల్ నెంబర్ Bravia Theatre Bar 6 HT-BD60 పై ఈరోజు అమెజాన్ ఈ డీల్స్ అందించింది. డీల్స్ ఏమిటంటే, రూ. 39,990 ధరతో ఈ సౌండ్ బార్ ఇండియాలో లాంచ్ అవ్వగా ఈరోజు అమెజాన్ ఈ సౌండ్ బార్ పై రూ. 4,000 డిస్కౌంట్ అందించి రూ. 35,990 ఆఫర్ ప్రైస్ తో సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 2,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.
ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ రూ. 33,990 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ పై ఆల్ బ్యాంక్ కార్డు డిస్కౌంట్ ఆఫర్ అందించింది కాబట్టి ఏ బ్యాంకు కార్డు తో ఈ సౌండ్ బార్ కొనుగోలు చేసినా కూడా ఈ అదనపు రూ. 2,000 బ్యాంక్ డిస్కౌంట్ మీకు లభిస్తుంది. ఆఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.
Also Read: BSNL eSIM: దేశవ్యాప్తంగా ఇ-సిమ్ సేవలకు శ్రీకారం చుట్టిన బిఎస్ఎన్ఎల్.!
ఈ సోనీ సౌండ్ బార్ 3.1.2 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు సూపర్ సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఎందుకంటే, ఈ సౌండ్ బార్ సెటప్ లో పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్స్ మరియు ముందు మూడు స్పీకర్లు కలిగిన బార్ మరియు జబర్దస్త్ బాస్ సౌండ్ అందించే వైర్లెస్ సబ్ ఉఫర్ కూడా కలిగి ఉంటుంది. ఇది క్లీన్ సెటప్ తో పాటు కంప్లీట్ సరౌండ్ సౌండ్ ని ఆఫర్ చేస్తుంది. ఈ సోనీ సౌండ్ బార్ చాలా ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది మరియు మీ ఇంటికి గొప్ప అందాన్ని కూడా తీసుకొస్తుంది.
ఈ సోనీ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్టు కలిగి ఉంటుంది. ఇది మాత్రమే కాదు ఇందులో S-Force మరియు వర్టికల్ సరౌండ్ ఇంజన్ సపోర్ట్ కూడా అందించింది. ఈ సౌండ్ బార్ కలిగిన అన్ని సౌండ్ టెక్నాలజీ మరియు ఫీచర్స్ తో సినిమా థియేటర్ ని తలపించే గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఇక కనెక్టివిటీ పరంగా ఈ సౌండ్ బార్ లో HDMI eArc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.
గమనిక : ఈ న్యూస్ అమెజాన్ సేల్ అఫిలియేట్ లింక్ కలిగి ఉంది