Amazon offers huge discount offers on latest Cinematic Dolby Soundbar
లేటెస్ట్ గా ఇండియన్ మార్కెట్లో విడుదలైన Cinematic Dolby Soundbar పై అమెజాన్ ఈరోజు భారీ డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ డ్యూయల్ సబ్ ఉఫర్స్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు కలిగి ఏకంగా 900W గ్రౌండ్ షేకింగ్ సౌండ్ అందిస్తుంది. ఈ పవర్ ఫుల్ సౌండ్ బార్ పై అమెజాన్ అందించిన ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం ఉంది. ఇంటిని థియేటర్ గా మార్చే సత్తా కలిగిన సౌండ్ బార్ డీల్ కోసం చూసే వారు ఈ అమెజాన్ అందించిన ఈ డీల్ పరిశీలించవచ్చు.
Mivi లేటెస్ట్ గా విడుదల చేసిన Superbars సిరీస్ సౌండ్ బార్ పై అమెజాన్ ఈ డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ను ఇటీవల రూ. 21,999 ధరతో మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ఈ సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు రెండు సూపర్ డీల్స్ అందించింది. ఈ ఆఫర్స్ తో సౌండ్ బార్ ను బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం అందించింది.
ఇక ఆఫర్స్ వివరాల్లోకి వెళితే, ఈ సౌండ్ బార్ పై అమెజాన్ రూ. 2,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ఈరోజు జత చేసింది. ఇది కాకుండా ఈ లేటెస్ట్ సౌండ్ బార్ ను HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్ 6 నెలల EMI ఆప్షన్ తో తీసుకునే వారికి దీనిపై పై రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 17,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here
Also Read: Marshall HESTON 120: మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్ తో మొదటి సౌండ్ బార్ లాంచ్ చేసిన మార్షల్.!
ఈ మివి సౌండ్ బార్ 5.2 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 900W గ్రౌండ్ షేకింగ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లు మరియు డ్యూయల్ వైర్లెస్ సబ్ ఉఫర్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ 8 ఇంచ్ పవర్ ఫుల్ ఉఫర్స్ కలిగి గ్రౌండ్ షేకింగ్ BASS అందిస్తుందని మివి చెబుతోంది.
ఈ మివి సౌండ్ బార్ Dolby Audio సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ మ్యూజిక్, మూవీ, న్యూస్, స్పోర్ట్స్ మరియు 3D సౌండ్ మోడ్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, ఆప్టికల్, COAXIAL, AUX, USB మరియు బ్లూటూత్ 5.3 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
జస్ట్ మార్కెట్ లో విడుదలైన ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి బడ్జెట్ బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం అమెజాన్ అందించింది.