ఈ బ్రాండెడ్ Ear Buds పైన భారీ డిస్కౌంట్ ప్రకటించిన Amazon | Great deals

HIGHLIGHTS

బ్రాండెడ్ Ear Buds పైన భారీ డిస్కౌంట్ ప్రకటించిన Amazon

Amazon GIF 2023 Sale నుండి అందిస్తున్న డీల్స్

ఇండియాలో విడుదల చేసిన లేటెస్ట్ ఇయర్ బడ్స్ పైన Amazon భారీ డీల్స్

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి బ్రాండెడ్ Ear Buds పైన భారీ డిస్కౌంట్ ప్రకటించిన Amazon. బ్రాండెడ్ ఇయర్ బడ్స్ ను బడ్జెట్ ధరలో పొందలనుకుంటే ఈరోజు Amazon GIF 2023 Sale నుండి అందిస్తున్న ఈ డీల్స్ పైన ఒక లుక్కేయండి. Jabra, OnePlus మరియు Realme వంటి బ్రాండ్స్ ఇటీవల ఇండియాలో విడుదల చేసిన లేటెస్ట్ ఇయర్ బడ్స్ పైన ఈ భారీ డీల్స్ ను అఫర్ చేస్తోంది.

Realme Buds T300

అఫర్ ధర : రూ. 1,999

Realme ఇండియన్ మార్కెట్ లో సరికొత్తగా విడుదల చేసిన ఈ ఇయర్ బడ్స్ 50% డిస్కౌంట్ తో కేవలం రూ. 1,999 ధరతో లభిస్తున్నాయి మరియు ఈ బడ్స్ పైన రూ .100 కూపన్ ఆఫర్ కూడా లభిస్తుంది . ఈ ఇయర్ బడ్స్ 30dB ANC తో వస్తాయి మరియు 360° Spatial Audio Effect ను అందిస్తాయి. ఈ బడ్స్ పెద్ద 12.4mm స్పీకర్లు, Dolby Atmos సౌండ్ సపోర్ట్, 40Hrs బ్యాటరీ లైఫ్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను కలిగి వుంది. Buy From Here

Also Read : Amazon GIF 2023 Sale నుండి Sony Smart Tv పైన జబర్దస్త్ ఆఫర్.!

OnePlus Nord Buds 2r

అఫర్ ధర : రూ. 1,799

OnePlus రీసెంట్ గా తీసుకు వచ్చిన ఈ బడ్జెట్ ఇయర్ బడ్స్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 22% డిస్కౌంట్ తో రూ. 1,799 ఆఫర్ ధరతో లభిస్తోంది. ఈ వన్ ప్లస్ ఇయర్ బడ్స్ 12.4mm స్పీకర్లతో వస్తాయి మరియు crisp clear సౌండ్ ను అందిస్తాయి. ఈ బడ్స్ IP55 Water & Sweat ప్రూఫ్ గా ఉంటాయి మరియు 38 hrs వరకూ నాన్ స్టాప్ మ్యూజిక్ అందిస్తాయని వన్ ప్లస్ తెలిపింది. Buy From Here

Jabra Elite 3 in

అఫర్ ధర : రూ. 2,799

TWS ఇయర్ బడ్స్ కు పెట్టింది పేరైన Jabra బ్రాండ్ నుండి వచ్చిన ప్రీమియం ఇయర్ బడ్స్ Elite 3 in ఈరోజు అమేజాన్ నుండి 60% డిస్కౌంట్ తో రూ. 2,799 ఆఫర్ ధరతో సేల్ అవుతోంది. టాప్ క్లాస్ కాలింగ్ కోసం Noise Isolating for Clear Calls ఫీచర్ తో వస్తాయి. ఇందులో Rich Bass, Customizable Sound, ఇన్ బిల్ట్ అలెక్సా, 28 Hours బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లతో వస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :