Prime Friday Sale: సౌండ్ బార్స్ పైన భారీ డిస్కౌంట్

Updated on 15-Oct-2021
HIGHLIGHTS

సౌండ్ బార్స్ భారీ డిస్కౌంట్ తో లభిస్తున్నాయి

చవక ధరకే లభిస్తున్న టాప్ సౌండ్ బార్ డీల్స్

సౌండ్ బార్ తక్కువ ధరకే కొనాలని చూస్తున్నట్లయితే ఇదే సరైన సమయం

అమెజాన్ హ్యాపినెస్ అప్గ్రేడ్ డేస్ Prime Friday Sale సేల్ నుండి సౌండ్ బార్స్ భారీ డిస్కౌంట్ తో లభిస్తున్నాయి. మీ ఇంటికి తగిన బెస్ట్ సౌండ్ బార్ ను బెస్ట్ ఆఫర్లతో తక్కువ ధరకే కొనాలని చూస్తున్నట్లయితే ఇదే సరైన సమయం. ఎందుకంటే, అమెజాన్ తన ఫెస్టివల్ సేల్ నుండి బ్రాండెడ్ సౌండ్ బార్స్ పైన భారీ డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లను కూడా ప్రకటించింది. అందుకే,  అధిక డిస్కౌంట్ తో చవక ధరకే లభిస్తున్న టాప్ సౌండ్ బార్ డీల్స్ లిస్ట్ ఇక్కడ అందించాను.                

1.boAt AAVANTE Bar 1250

డిస్కౌంట్ ధర: Rs.4,999

బోట్ బ్రాండ్ నుండి వచ్చినటువంటి ఈ సౌండ్ బార్ మంచి ఫీచర్లను కలిగివుంది. ఈ సౌండ్ బార్ USB, ఆప్టిక్ తో సహా మల్టి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది మరియు ఈ సౌండ్ బార్ హెవీ సౌండ్ అందించగలదు. ఈ సౌండ్ బార్ సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. అలాగే, 3D, మ్యూజిక్, మూవీస్ వంటి నాలుగు మోడ్స్ తో వస్తుంది మరియు గొప్ప Bass తో  సౌండ్ ని అందిస్తుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ సేల్  నుండి 71% డిస్కౌంట్ తో లభిస్తోంది. అఫర్ ధరకే కొనడానికి  Buy From Here పైన నొక్కండి.

2.ZEBRONICS Zeb-Juke Bar 3900

డిస్కౌంట్ ధర: Rs.4,499

ప్రముఖ ఆడియో బ్రాండ్ ZEBRONICS ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ సౌండ్ బార్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ డ్యూయల్ స్పీకర్ సెటప్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో పవర్ ఫుల్ సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, Bluetooth కనెక్టివిటీ మరియు HDMI Arc సపోర్ట్ మీకు అందుతుంది. ఇందులో మీరు హై డెఫినేషన్ సౌండుతో మ్యూజిక్ వినవచ్చు. ఈ సౌండ్ బార్ అమెజాన్ ఇండియా నుండి ఈరోజు 62% డిస్కౌంట్ తో లభిస్తోంది. Buy From Here

3. Blaupunkt 160 Watt 2.1 Soundbar

డిస్కౌంట్ ధర: Rs.6,499

జర్మనీకి చెందిన ప్రముఖ ఆడియో బ్రాండ్ బ్లూపంక్ట్ నుండి వచ్చినటువంటి ఈ సౌండ్ బార్ మంచి ఫీచర్లను కలిగివుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టిక్ తో సహా మల్టి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది మరియు ఈ సౌండ్ బార్ హెవీ సౌండ్ అందించగలదు. ఈ సౌండ్ బార్ సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. అలాగే, 3D, మ్యూజిక్, మూవీస్ వంటి నాలుగు మోడ్స్ తో వస్తుంది మరియు 8 ఇంచ్ ఉఫర్ తో  గొప్ప Bass ని అందిస్తుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ సేల్  నుండి 57% డిస్కౌంట్ తో లభిస్తోంది. అఫర్ ధరకే కొనడానికి  Buy From Here పైన నొక్కండి.

4. Blaupunkt SBWL02 130 Watt 2.1

డిస్కౌంట్ ధర: Rs.7,990

 బ్లూపంక్ట్ సంస్థ తీసుకొచ్చిన ఈ బ్లూటూత్ సౌండ్ బార్ మంచి సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ ధరలో మరికొన్ని ఇతర సౌండ్ బార్స్ కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందించగలదు మరియు ఈరోజు అమెజాన్ నుండి మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఇది ఒక మంచి డిజైనులో అందమైన బ్లాక్ కలర్ లో లభిస్తుంది. అలాగే, ఇది సెపరేట్ సబ్ ఉఫర్ తో గొప్ప Bass తో  సౌండ్ ని అందిస్తుంది. Buy From Here

5.Zebronics ZEB-JUKE BAR 9800 DWS

డిస్కౌంట్ ధర: Rs.18,999

ZEBRONICS కేవలం బడ్జెట్ ధరలో DolbyAtmos సౌండ్ టెక్నలాజితో ఈ సౌండ్ బార్ ను అందించింది. ఈ సౌండ్ బార్ 2+2 మరియు 2 అప్ ఫైరింగ్ స్పీకర్ సెటప్  మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో పవర్ ఫుల్ సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, Bluetooth కనెక్టివిటీ మరియు HDMI Arc సపోర్ట్ తో సహా మల్టి కనెక్టివిటీ అప్షన్స్ మీకు లభిస్తాయి. ఇందులో మీరు హై డెఫినేషన్ సౌండుతో మ్యూజిక్ వినవచ్చు. ఈ సౌండ్ బార్ అమెజాన్ ఇండియా నుండి ఈరోజు 59% డిస్కౌంట్ తో లభిస్తోంది. Buy From Here

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :