LG 5.1 Dolby సౌండ్ బార్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది.!

HIGHLIGHTS

LG 5.1 Dolby సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ అందించిన బిగ్ డీల్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది

ఈ సౌండ్ బార్ పవర్ ఫుల్ సౌండ్ అందించే స్పీకర్ సెటప్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది

ఈ ఎల్ జి సౌండ్ బార్ ప్రీమియం సెటప్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది

LG 5.1 Dolby సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ అందించిన బిగ్ డీల్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ పవర్ ఫుల్ సౌండ్ అందించే స్పీకర్ సెటప్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ అందించిన డీల్స్ మరియు ఈ సౌండ్ బార్ కలిగిన ఫీచర్స్ అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోండి.

LG 5.1 Dolby సౌండ్ బార్ డీల్స్ ఏమిటి?

అమెజాన్ ఇండియా ఈరోజు ఎల్ జి S65TR సౌండ్ బార్ పై 32% డిస్కౌంట్ అందించింది. అందుకే, ఈ సౌండ్ బార్ రూ. 21,990 ధరలో లభిస్తుంది. అయితే, ఈ సౌండ్ బార్ పై రూ. 625 రూపాయల కూపన్ డిస్కౌంట్ మరియు రూ.1,500 రూపాయల Federal, Kotak, Yes బ్యాంక్ మరియు BOB CARD EMI అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ఆఫర్ కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 19,865 రూపాయల ఆఫర్ ధరలో ఈరోజు లభిస్తుంది. Buy From Here

Also Read: Sony 5.1 Dolby సౌండ్ బార్ పై అమెజాన్ బిగ్ డీల్స్ అందుకోండి.!

LG 5.1 Dolby సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ ఎల్ జి సౌండ్ బార్ ప్రీమియం సెటప్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 600W జబర్దస్త్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ ఎల్ జి సౌండ్ బార్ మూడు స్పీకర్లు కలిగి మంచి స్లీక్ డిజైన్ కలిగిన బార్, రెండు రియర్ శాటిలైట్ స్పీకర్ మరియు డీప్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ వైర్లెస్ సెటప్ కలిగి ఉంటుంది.

ఇక సౌండ్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్ 5.1 ఫీచర్ తో వస్తుంది. అంతేకాదు, AI Sound Pro మరియు WOW Interface వాణి మరిన్ని ఫీచర్స్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ ఎల్ జి సౌండ్ బార్ HDMI, USB, ఆప్టికల్ మరియు బ్లూ టూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

ఈ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి 4.5 రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ నుంచి కేవలం 20 వేల రూపాయల కంటే తక్కువ ధరలో అందుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :